Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: TNGOs Union Meeting | టీఎన్జీవోస్ అంటేనే ఐకమత్యం : జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - TNGOs Union Meeting | టీఎన్జీవోస్ అంటేనే ఐకమత్యం : జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్

నిజామాబాద్

TNGOs Union Meeting | టీఎన్జీవోస్ అంటేనే ఐకమత్యం : జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్

టీఎన్జీవోస్ అంటేనే ఐకమత్యానికి మారుపేరని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. ఆర్మూర్ టీఎన్జీఎస్ భవనంలో బుధవారం టీఎన్జీవోస్​ ఆర్మూర్ యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 1, 2026 7:58 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
TNGOs Union Meeting |
TNGOs Union Meeting | టీఎన్జీవోస్ అంటేనే ఐకమత్యం..: జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్

అక్షరటుడే, ఆర్మూర్: TNGOs Union Meeting | టీఎన్జీవోస్ (tngos union) అంటేనే ఐకమత్యానికి మారుపేరని ఎంప్లాయీస్ జేఏసీ (employee jac) జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. ఆర్మూర్ టీఎన్జీఎస్ (TNGOs Nizamabad) భవనంలో బుధవారం టీఎన్జీవోస్​ ఆర్మూర్ యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Contents
  • TNGOs Union Meeting | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి..
    • TNGOs Union Meeting | ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడిగా శశికాంత్ రెడ్డి

TNGOs Union Meeting | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి..

ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య (armoor news) అతిథిగా హాజరై మాట్లాడుతూ.. టీఎన్జీవోస్​ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు (government employees news) ఉద్యోగులతో మమేకమై ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రాబోయే కాలంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్, టీఎన్జీవోస్​ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుస్సేని ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఉద్యమానికి ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

TNGOs Union Meeting | ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడిగా శశికాంత్ రెడ్డి

ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడిగా కుంట శశికాంత్ రెడ్డి (వ్యవసాయ శాఖ), యూనిట్ కార్యదర్శిగా న్యాల్​కల్​ విశాల్ (ట్రెజరీ శాఖ), కోశాధికారిగా సాయి కుమార్ (రోడ్డు, భవనాల శాఖ), అసోసియేషన్ ప్రెసిడెంట్​గా లయన్ శేఖర్ (సీనియర్ అసిస్టెంట్ ఆర్మూర్ మున్సిపల్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, (union elections)రాష్ట్ర నాయకులు పెంట జలంధర్, నిజామాబాద్ అర్బన్ యూనిట్ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, భీమ్​గల్​ యూనిట్ అధ్యక్షుడు సృజన్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు మాణిక్యం, పద్మ, నీరంజన్ గౌడ్, స్వామి, సునీల్, రవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: Kamareddy CI Appointment | కామారెడ్డి రూరల్ సీఐగా శ్రీధర్ గౌడ్ బాధ్యతల స్వీకరణ

Kamareddy Railway Modernization | రైల్వే ఆధునీకరణ పనులకు నిధులివ్వండి: కేంద్ర రైల్వే మంత్రికి ఎమ్మెల్యే వినతి
ASHA Workers Demand | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సీఐటీయూ డిమాండ్
Nizamabad CP Inspection | నగరంలో అర్ధరాత్రి పర్యటించిన సీపీ సాయిచైతన్య
Doddi Komarayya legacy | తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు కృషి..
Nizamabad Student Assault | శ్రీ చైతన్య టెక్నో స్కూల్​లో దారుణం.. విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్​.. కేసు నమోదు
TAGGED:Armoor Newsemployee jacgovernment employees newsTNGOs Nizamabadtngos unionunion elections
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hyderabad traffic restrictions Hyderabad traffic restrictions | హైదరాబాద్​లో రేపు ట్రాఫిక్​ ఆంక్షలు
Next Article Karnataka bus accident Karnataka bus accident | ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు.. రెండేళ్ల బాలుడి మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?