Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Toddy Depot Permission | రెండో కల్లు డిపోను కొనసాగించేలా అనుమతి ఇవ్వండి..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Toddy Depot Permission | రెండో కల్లు డిపోను కొనసాగించేలా అనుమతి ఇవ్వండి..

నిజామాబాద్

Toddy Depot Permission | రెండో కల్లు డిపోను కొనసాగించేలా అనుమతి ఇవ్వండి..

నగరంలో సుమారు 500 కుటుంబాలకు జీవనాధారమైన రెండో కల్లు డిపోను నడిపించుకునేలా అనుమతి ఇవ్వాలని సొసైటీ సభ్యులు కోరారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 2, 2026 4:30 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Toddy Depot Permission

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Toddy Depot Permission | నగరంలో సుమారు 500 కుటుంబాలకు జీవనాధారమైన రెండో కల్లు డిపోను నడిపించుకునేలా అనుమతి ఇవ్వాలని సొసైటీ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం ఎక్సైజ్​కార్యాలయం (Excise Office)లో ఎస్​హెచ్​వోకు వినతిపత్రం అందజేశారు.

Toddy Depot Permission | సమస్యలను పరిష్కరించుకున్నాం..

నిజామాబాద్ టీటీసీఎస్​ (Nizamabad TTCS) డిపో–2లో నెలకొన్న సమస్యలు పరిష్కారించుకొన్నామని, తమ వ్యాపారం కొనసాగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా ఎస్​హెచ్​వోను వారు కోరారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్–2 కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘంకు సంబంధించిన కార్మికులుగా గత రెండున్నర దశాబ్దాలుగా సొసైటీ నడుపుకొంటూ 500 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయన్నారు. ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ (Excise Department) సహాయ సహకారాలు మాకు ఎప్పుడు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

కానీ గత కొన్ని రోజులుగా మా వ్యాపారస్థుల మధ్య నెలకొన్న విభేదాలు మీ దృష్టికి వచ్చి సమస్య పరిష్కారం అయ్యే వరకు మూసి ఉంచాలని అదేశించడంతో తాము డిపోను మూసివేశామన్నారు. ప్రస్తుతం ఎలాటి వివాదాలు లేవని.. భవిష్యత్తులోనూ ఎలాంటి విభేదాలు లేకుండా ఉమ్మడిగా సొసైటీ నిర్వహించుకుంటామని హామీ ఇస్తున్నామన్నారు. ఎక్సైజ్ అధికారులను (Excise Officers) కలిసిన వారిలో రెండవ డిపో సొసైటీ ప్రతినిధులు, సభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గాగౌడ్, సరోజ, బాలా గౌడ్, పంజా గౌడ్, గౌడ కులస్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Praja Palana Development | ప్రజాపాలనలో వేగంగా అభివృద్ధి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

Hanuman Jayanti Rally | ర్యాలీలో డీజేలకు పర్మిషన్ లేదు: సీపీ సాయి చైతన్య
Student Death Investigation | విద్యార్థిని మృతిపై తల్లిదండ్రుల న్యాయపోరాటం.. పోస్టుమార్టంకు పోలీసుల ఆదేశం
Hydraa land seizure | హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌.. 47 వేల గజాల భూమి స్వాధీనం
Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్
Nizamabad Development Plans | ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి: పీసీసీ చీఫ్​
TAGGED:Community SupportExcise DepartmentExcise OfficeExcise OfficersLivelihood IssueLocal BusinessNizamabad NewsNizamabad TTCSTelangana newsToddy Depot PermissionWorkers Request
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Recovery Stock Market Recovery | పడిలేచిన మార్కెట్లు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
Next Article Vivo V70 FE 5G Vivo V70 FE 5G | 200 ఎంపీ కెమెరాతో వీవో నుంచి బెస్ట్ ఫోన్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?