Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Toll Rules Change | ఏప్రిల్ 10 నుంచి టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు.. నగదు రద్దు, కొత్త విధానం అమలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Toll Rules Change | ఏప్రిల్ 10 నుంచి టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు.. నగదు రద్దు, కొత్త విధానం అమలు

జాతీయం

Toll Rules Change | ఏప్రిల్ 10 నుంచి టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు.. నగదు రద్దు, కొత్త విధానం అమలు

జాతీయ రహదారులపై టోల్ వసూళ్ల విధానంలో కేంద్రం కీలక మార్పులు చేపట్టింది. నగదు చెల్లింపులకు ముగింపు పలుకుతూ, స్వయంచాలక వసూళ్ల విధానం అమలు చేయనుంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 8, 2026 9:59 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
13 గంటలు ago
Share
Toll Rules Change

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Toll Rules Change | దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం (Central Government) కొత్త టోల్ నిబంధనలు అమలు చేయనుంది. ఏప్రిల్ 10 నుంచి ఈ నియమాలు అమల్లోకి రానున్నాయి.

Contents
  • Toll Rules Change | ఐడీ కార్డు మినహాయింపులకు ముగింపు
    • Toll Rules Change | టోల్ వసూళ్లలో కొత్త విధానం

టోల్ వసూళ్లను మరింత పారదర్శకంగా, వేగంగా మార్చే లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపై టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులు పూర్తిగా నిలిపివేయనున్నారు. అన్ని వాహనాలు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ విధానంలోనే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ చెల్లింపులను (Digital Payments) ప్రోత్సహించే దిశగా ఈ చర్యలు తీసుకున్నారు.

Toll Rules Change | ఐడీ కార్డు మినహాయింపులకు ముగింపు

ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు, రక్షణ సిబ్బంది వంటి వారు తమ గుర్తింపు కార్డులు చూపించి టోల్ ఫీజు మినహాయింపులు పొందుతున్నారు. అయితే ఇకపై ఈ విధానానికి పూర్తిగా ముగింపు పలికారు. ప్రైవేట్ వాహనాల్లో (Private Vehicles) ప్రయాణించే సమయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. కేవలం ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించే వారికే మినహాయింపు వర్తిస్తుంది. ఈ విషయంపై సంబంధిత శాఖలకు అధికారిక సూచనలు జారీ చేశారు. టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. రహదారులపై అమర్చిన పరికరాలు వాహనాన్ని గుర్తించి స్వయంచాలకంగా టోల్ రుసుము (Toll Fee) వసూలు చేస్తాయి. దీంతో ప్రయాణం మరింత వేగవంతం కానుంది.

Toll Rules Change | టోల్ వసూళ్లలో కొత్త విధానం

వాహనంలో అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరం లేకపోతే, ప్రయాణం పూర్తయ్యాక సంబంధిత యజమానికి నోటీసు జారీ అవుతుంది. ఆ నోటీసు అందిన 15 రోజుల్లోగా టోల్ రుసుము చెల్లించాలి. టోల్ చెల్లింపులకు ఉపయోగించే వార్షిక పాస్ ధరలు కూడా ఇటీవల పెరిగాయి. గత ధరతో  పోలిస్తే సుమారు 2.5 శాతం పెంపుతో ప్రస్తుతం ధర రూ.3075గా ఉంది. మొత్తానికి, టోల్ వసూళ్లలో కొత్త విధానం అమలుతో ప్రయాణం సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొత్త నియమాలు తెలియని వారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముండటంతో ముందుగానే అవగాహన కలిగి ఉండటం అవసరం.

ఇది కూడా చదవండి..: Rajnath Singh Warns Pakistan | పాకిస్తాన్‌కు రాజనాథ్ సింగ్ మాస్ వార్నింగ్.. ఆ దేశం ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాల‌ని వ్యాఖ్య‌

Cyanide Murder Case | కల్తీ మద్యం ఘటనలో సంచలనం.. సైనేడ్‌తో అన్న హత్యకు కుట్ర,ముగ్గురు మృతి
IndiGo CEO Resignation | ఇండిగో సీఈవో రాజీనామా
LPG cylinder supply | ఎల్​పీజీపై కేంద్రం కీలక ప్రకటన.. రాష్ట్రాలకు అదనంగా సిలిండర్లు
Flights Parking Fee | విమానయాన సంస్థలకు కేంద్రం ఊరట.. భారీగా పార్కింగ్​ ఛార్జీల తగ్గింపు
BJP Rajya Sabha Candidates | రాజ్యసభ ఎన్నికలకు 9 మంది బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. బీహార్ నుంచి బరిలో నితిన్ నబిన్..
TAGGED:cashless toll indiaDigital Paymentsdigital payments tollfastag updatehighway toll systemindia highway newsPrivate Vehiclesroad transport newsToll Feetoll payment rulesToll Rules Change
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Bikes Set on Fire Bikes | ద్విచక్ర వాహనాలకు నిప్పు.. కాలిబూడిదైన బైకులు
Next Article Trump Iran Ceasefire Trump Iran Ceasefire | ప్రపంచ శాంతికి గొప్ప రోజు.. సీజ్​ఫైర్​పై ట్రంప్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?