Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: TPCC Chief District Tour | పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. టీపీసీసీ చీఫ్​ జిల్లాల పర్యటన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - TPCC Chief District Tour | పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. టీపీసీసీ చీఫ్​ జిల్లాల పర్యటన

తెలంగాణ

TPCC Chief District Tour | పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. టీపీసీసీ చీఫ్​ జిల్లాల పర్యటన

పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్​ బలోపేతం కోసం ఆయన చర్యలు చేపట్టారు.

Srinivas kolluri
Last updated: మార్చి 22, 2026 1:02 సా.
Srinivas Kolluri
5 రోజులు ago
Share
TPCC Chief District Tour

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TPCC Chief District Tour | కాంగ్రెస్​ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ (Mahesh Goud)​​ చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు.

Contents
  • TPCC Chief District Tour | నాయకులతో సమావేశాలు
    • TPCC Chief District Tour | ప్రజల్లోకి సంక్షేమ పథకాలు

రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం దిశగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల డీసీసీ (DCC) లను ప్రకటించిన ఆయన తాజాగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమగ్రంగా చేరేలా చూడనునన్నారు.

TPCC Chief District Tour | నాయకులతో సమావేశాలు

ప్రతి జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పీసీసీ చీఫ్​ సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక సమస్యలు, పార్టీ పరిస్థితులపై సమీక్ష చేపడుతారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడంతో పాటు భవిష్యత్ ఎన్నికల దిశగా పటిష్ట కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.

TPCC Chief District Tour | ప్రజల్లోకి సంక్షేమ పథకాలు

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లనున్నారు. ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడం ద్వారా పార్టీపై విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లాల పర్యటనల ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని, కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని పీసీసీ చీఫ్​ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఆయా జిల్లాల్లో పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలపై సైతం ఆయన చర్చించే అవకాశం ఉంది.

congress 2

దీనిని కూడా చదవండి : Danam Nagender | దానం నాగేందర్​కు షాక్​.. అనర్హతపై హైకోర్టుకు బీజేపీ

Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం
Bansilalpet Stepwell Events | వారాంతపు సాంస్కృతిక వేదిక.. బన్సీలాల్‌పేట స్టెప్‌వెల్
Musi Beautification Project | ఇళ్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయొచ్చు : కేటీఆర్​
GHMC Elections BJP | జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి
Hyderabad Car Accident | హైదరాబాద్​లో కారు బీభత్సం
TAGGED:Congress PartyDistrict TourMahesh Kumar GoudParty StrengtheningTelangana PoliticsTPCC Chief
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article East Godavari accident East Godavari accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Next Article LPG Ship India LPG Ship India | గ్యాస్​ కష్టాలకు చెక్​… భారత్‌కు చేరిన మరో ఎల్పీజీ నౌక
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?