Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: tractor accident | భీమ్​గల్​లో విషాదం.. ట్రాక్టర్ పైనుండి పడి రైతు మృతి..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - tractor accident | భీమ్​గల్​లో విషాదం.. ట్రాక్టర్ పైనుండి పడి రైతు మృతి..

క్రైంనిజామాబాద్

tractor accident | భీమ్​గల్​లో విషాదం.. ట్రాక్టర్ పైనుండి పడి రైతు మృతి..

భీమ్​గల్​ మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మండలంలోని బెజ్జోర గ్రామ శివారులో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన రైతు మృతి చెందారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 5, 2026 8:01 సా.
Shashi kiran Mottala
9 గంటలు ago
Share
tractor accident |
tractor accident | భీమ్​గల్​లో విషాదం.. ట్రాక్టర్ పైనుండి పడి రైతు మృతి..

అక్షరటుడే, భీమ్ గల్: tractor accident | భీమ్​గల్​ మండలంలో (Bheemgal news) విషాదకర ఘటన చోటు చేసుకుంది. మండలంలోని బెజ్జోర (tractor accident) గ్రామ శివారులో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో (fatal accident) గ్రామానికి చెందిన రైతు మృతి చెందారు.

tractor accident | బెజ్జోరా గ్రామానికి చెందిన..

ఎస్సై తిరుపతి తెలిపిన (Bheemgal Police) వివరాల ప్రకారం.. బెజ్జోర గ్రామానికి చెందిన సూళ్ల శ్రీనివాస్ (44), వృత్తిరీత్యా రైతు. ఆదివారం ఉదయం సుమారు 9:30 సమయంలో తన పొలం నుండి వడ్లలోడుతో (agriculture incident) కూడిన ట్రాక్టర్‌ను నడుపుకుంటూ ఇంటికి వస్తున్నారు. గ్రామ శివారులోకి రాగానే ప్రమాదవశాత్తు ట్రాక్టర్​పైనుండి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్రమైన గాయాలై, అధిక రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు సూళ్ల విష్ణువర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్​లోని (Armoor) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు (police case) చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Trump warns Iran | ‘హర్ముజ్’​ తెరవకపోతే దాడులు ఉధృతం.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​

Nizamsagar Canal Incident | భార్యాభర్తల మధ్య వాగ్వాదం.. కాలువలో దూకిన ఇల్లాలు
Unseasonal Rains | అకాల వర్షం ఎఫెక్ట్​.. నిజామాబాద్​ మార్కెట్​యార్డ్​లో తడిసిన పసుపు
Rudrur Road Accident | రుద్రూర్ శివారులో రోడ్డు ప్రమాదం.. 45 మందికి గాయాలు
Education Budget Demand | విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి: టీపీటీఎఫ్​ డిమాండ్​
Brahmotsavam Festival Induru | బ్రహ్మోత్సవాల్లో దేవుడిని కొలిస్తే కోరికలు నెరవేరుతాయి..
TAGGED:agriculture incidentbheemgal newsBheemgal PoliceFatal Accidentpolice caserural news Indiatractor accident
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Trump warns Iran Trump warns Iran | ‘హర్ముజ్’​ తెరవకపోతే దాడులు ఉధృతం.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​
Next Article Basara temple development Basara temple development | ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్​.. బాసరలో 9 అంత‌స్తులతో రాజ‌గోపురం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?