Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Tribal Association Support | నలుగురు చిన్నారులకు ‘గిరిజన సంఘం’ భరోసా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Tribal Association Support | నలుగురు చిన్నారులకు ‘గిరిజన సంఘం’ భరోసా

నిజామాబాద్

Tribal Association Support | నలుగురు చిన్నారులకు ‘గిరిజన సంఘం’ భరోసా

Shashi kiran mottala
Last updated: మార్చి 8, 2026 8:09 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
Tribal Association Support |
Tribal Association Support | నలుగురు చిన్నారులకు 'గిరిజన సంఘం' భరోసా

​​భీమ్​గల్, అక్షరటుడే: Tribal Association Support | కష్టాల్లో ఉన్న గిరిజన కుటుంబానికి (tribal welfare support) తామున్నామంటూ ‘ఆల్ ఇండియా గిరిజన సేవా సంఘం’ (Girijan seva sangham) మానవత్వాన్ని చాటుకుంది. మండల కేంద్రంలో(Bheemgal Municipality) డయాలసిస్ వ్యాధితో పోరాడుతూ ఇటీవల మరణించిన కుప్పకంటి (social service india) గ్రామానికి చెందిన మూడవత్ హంస కుటుంబాన్ని సంఘం సభ్యులు ఆదివారం పరామర్శించారు. తల్లి మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న నలుగురు చిన్నారులను చూసి చలించిపోయిన సంఘం నేతలు, వారికి తక్షణ సాయం అందించి భరోసా కల్పించారు.

Contents
  • ​Tribal Association Support | కన్నీటి పర్యంతమైన కుటుంబం..
    • ​Tribal Association Support | అండగా నిలిచి.. ధైర్యం చెప్పి..

​Tribal Association Support | కన్నీటి పర్యంతమైన కుటుంబం..

కుప్పకంటికి చెందిన మూడవత్ నక్కన్న భార్య హంస మరణం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడి బాధ్యత ఇప్పుడు నక్కన్నపై పడింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న (Aid for orphan children) గిరిజన సేవా సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ రామావత్, అధ్యక్షుడు కుర్తిలాల్ వెంటనే స్పందించారు.

​Tribal Association Support | అండగా నిలిచి.. ధైర్యం చెప్పి..

సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం భీమ్​గల్ (Bheemgal)​ మండలంలోని  గ్రామాన్ని సందర్శించిన సభ్యులు (humanitarian support india), బాధిత కుటుంబానికి తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.1000 నగదుతో పాటు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను (rural social service) అందజేశారు. గిరిజన బిడ్డలకు ఏ కష్టం వచ్చినా తమ సంఘం ముందుండి పోరాడుతుందని శ్రీకాంత్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గిరిజన సమాజంలోని పేదరికం, ఆరోగ్య సమస్యల నిర్మూలనే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు రామావత్ వెంకటేష్, సర్పంచ్ స్వామి, సంఘం సభ్యులు సవీన్, తిరుపతి, గణేష్, వసంధర్ తదితరులు పాల్గొన్నారు.

Balkonda Minor Harassment | మైనర్​పై వేధింపులు.. కేసు నమోదు చేసిన పోలీసులు
Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో జబర్దస్త్​ టీం సందడి.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు
Pending Works Completion | పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలి: ఎమ్మెల్యే మదన్​మోహన్​
Kavitha Liquor Case | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు..
National seminar NEP 2020 | ముగిసిన రెండు రోజుల జాతీయ సెమినార్
TAGGED:aid for orphan childrengirijan seva sanghamhumanitarian support indiarural social servicesocial service indiatribal community welfaretribal family helptribal welfare support
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article T20 World Cup Final T20 World Cup Final | టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న న్యూజిలాండ్​
Next Article RP Super Speciality Hospital | RP Super Speciality Hospital | సమాజసేవలో భాగంగా ఉచిత కంటి వైద్యశిబిరం : ఆర్​పీ హాస్పిటల్​ అధినేత రాజేంద్రప్రసాద్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?