Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trisha Marriage Rumors | రిటైర్మెంట్, పెళ్లి రూమర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష‌.. ఇది చాలా, ఇంకా కావాలా?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Trisha Marriage Rumors | రిటైర్మెంట్, పెళ్లి రూమర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష‌.. ఇది చాలా, ఇంకా కావాలా?

సినిమా

Trisha Marriage Rumors | రిటైర్మెంట్, పెళ్లి రూమర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష‌.. ఇది చాలా, ఇంకా కావాలా?

సినిమాలకు గుడ్‌బై చెప్పి పెళ్లి చేసుకుంటుందనే వార్తలను త్రిష కృష్ణన్ ఖండించారు. తన ఫోకస్ ఇంకా సినిమాలపైనే ఉందని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్‌కు ఘాటు సమాధానం ఇచ్చారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 3:52 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Trisha Marriage Rumors

అక్షరటుడే, వెబ్​డెస్క్: Trisha Marriage Rumors | దక్షిణాది సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా నిలిచిన త్రిష కృష్ఱ‌న్ (Trisha Krishnan ) గురించి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి భారీ విజయాల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరోయిన్, సినిమాలకు గుడ్‌బై చెప్పి త్వరలో పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం నెట్టింట హల్‌చల్ సృష్టించింది.

Contents
  • Trisha Marriage Rumors | రూమర్స్‌పై త్రిష ఘాటు స్పందన
    • Trisha Marriage Rumors | “ప్రేమ లేకపోతే దేనికీ అర్థం లేదు”

ప్రత్యేకంగా ఒక సంపన్న వ్యాపారవేత్తను వివాహం చేసుకుని సినీ రంగానికి దూరమవుతుందనే వార్తలు వేగంగా వ్యాప్తి చెందాయి. అంతేకాకుండా విజ‌య్ వ్య‌క్తిగ‌త‌ జీవితానికి సంబంధించిన వార్తల్లో కూడా త్రిష పేరు వినిపించడం ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది.

Trisha Marriage Rumors | రూమర్స్‌పై త్రిష ఘాటు స్పందన

ఈ వార్తలపై త్రిష కృష్ణన్ స్పందిస్తూ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. కేవలం ఆకర్షణ కోసం కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ (Instagram Story)లో ఘాటుగా స్పందిస్తూ ..నేను సినిమాలు మానేశానట, ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకున్నానట, నిన్న రెండేళ్లు నిండిన నాలుగు కవల పిల్లలను పెంచుతున్నానట! ఇంకేం చెప్పాలి? ఈరోజు కల్పిత కథల కోటా పూర్తయ్యిందా?” అంటూ ట్రోల్స్‌కు కౌంటర్ ఇచ్చారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారింది. త్రిష తన కెరీర్‌పై పూర్తిగా ఫోకస్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె, ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని పరోక్షంగా వెల్లడించారు.

Trisha Marriage Rumors | “ప్రేమ లేకపోతే దేనికీ అర్థం లేదు”

ఇటీవల ఆమె షేర్ చేసిన “ప్రేమ లేకపోతే దేనికీ అర్థం లేదు” అనే పోస్ట్ కూడా పెద్ద చర్చకు దారితీసింది. త్రిష చేసే ప్రతి సోషల్ మీడియా పోస్టు నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక విజ‌య్ , ఆయన భార్య సంగీత మధ్య జరుగుతున్న విడాకుల వ్యవహారంలో త్రిష పేరు వినిపించడం కూడా వార్తల్లో నిలిచింది. అయితే ఈ విషయాలపై త్రిష ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. మొత్తానికి, రిటైర్మెంట్ , పెళ్లి రూమర్స్‌పై త్రిష ఇచ్చిన క్లారిటీతో అభిమానులు ఊరట చెందారు. ప్రస్తుతం ఆమె పూర్తి స్థాయిలో సినిమాలపైనే దృష్టి పెట్టి తన కెరీర్‌ను కొనసాగించనున్నట్లు స్పష్టమైంది.

ఇది కూడా చదవండి..: Actress Suicide Case | ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి సూసైడ్..

Balakrishna Lifetime Achievement | బాలకృష్ణకు అంతర్జాతీయ గౌరవం.. ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.
Dhurandhar 2 Box Office | ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ సంచలనం.. ‘పుష్ప 2’ రికార్డు బ్రేక్‌కు అడుగు దూరంలో
Amy Jones Pippa Cleary Marriage  | ఎల్ల‌లు దాటిన ప్రేమ‌.. అందరి దృష్టిని ఆక‌ర్షిస్తున్న ఇంగ్లండ్-ఆస్ట్రేలియా క్రికెటర్ల ప్రేమ పెళ్లి
Vijay Rashmika Reception | ఘనంగా విరోష్​ రిసిప్షన్​ వేడుక.. హాజరైన ప్రముఖులు..
Zomato RCB CSK Controversy | ఆర్​సీబీ, సీఎస్​కే అభిమానుల మధ్య చిచ్చుపెట్టిన జొమాటో
TAGGED:actress marriage newscelebrity rumorsfilm industry newsInstagram StoryKollywood updatesSocial MediaSouth cinema newsTollywood NewsTrisha KrishnanTrisha Marriage RumorsTrisha rumors
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran President Iran President | 1.4 కోట్ల మంది ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నాం.. ఇరాన్​ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Next Article Police Health Camp Police Health Camp | పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి: సీపీ సాయిచైతన్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?