Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trump Oil Price Comments | చమురు ధరలు తగ్గుతాయి : ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Trump Oil Price Comments | చమురు ధరలు తగ్గుతాయి : ట్రంప్​ కీలక వ్యాఖ్యలు

అంతర్జాతీయం

Trump Oil Price Comments | చమురు ధరలు తగ్గుతాయి : ట్రంప్​ కీలక వ్యాఖ్యలు

చమురు ధరల పెరుగుదలపై డోనాల్డ్​ ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో రేట్లు తగ్గుతాయని పేర్కొన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 9, 2026 10:20 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Trump Oil Price Comments
Trump Oil Price Comments

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Oil Price Comments | చమురు ధరల పెరుగుదలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా చమురు ధరలు పెరుగుతున్నాయని ట్వీట్​ చేశారు.

Contents
  • Trump Oil Price Comments | కొద్ది రోజులే..
    • Trump Oil Price Comments | కొనసాగుతున్న దాడులు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్​పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు (American Attacks) చేపట్టగా.. టెహ్రాన్​ సైతం ప్రతిదాడులు చేస్తోంది. చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్​ జలసంధిని ఇరాన్​ మూసి వేసింది. అంతేగాకుండా గల్ఫ్​ దేశాలపై దాడులు చేపడుతోంది. దీంతో ఆ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించాయి. ఫలితంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు.

Trump Oil Price Comments | కొద్ది రోజులే..

ముడి చమురు ధరల పెరుగుదల స్వల్పకాలికమేనని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇరాన్ అణు ముప్పు తొలగిన అనంతరం అవి పడిపోతాయని ‘ట్రూత్’లో పోస్ట్ చేశారు. కాగా సోమవారం చమురు ధరలు దాదాపు 20 శాతం పెరిగాయి. జూలై 2022 తర్వాత వాటి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్​ ఆయిల్ (Crude Oil) ధర 100 డాలర్లకు చేరుకుంది.

Trump Oil Price Comments | కొనసాగుతున్న దాడులు

ఇరాన్​, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం తెల్లవారుజామున లెబనీస్ రాజధానిలో ఇరానియన్ కమాండర్లను తాకినట్లు తెలిపింది. ఖమేనీ స్థానంలో ఎవరు వచ్చిన అంతం చేస్తామని ఇజ్రాయెల్​ ప్రకటించింది. అయితే ఖమేనీ కుమారుడు ఇరాన్​ సుప్రీం లీడర్​గా ఎన్నికయ్యారు. మరోవైపు ఇరాన్ సైన్యం, పాలకులు తుడిచిపెట్టుకుపోయిన తర్వాతే యుద్ధం ముగియవచ్చని ట్రంప్​ అన్నారు.టెహ్రాన్‌లోని ప్రధాన చమురు నిల్వ కేంద్రాలను ఇజ్రాయెల్ క్షిపణులు (Israel Missiles) లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ రాజధానికి పశ్చిమాన ఉన్న ఎయిర్ డిఫెన్స్ కమాండ్ సెంటర్‌ను కూడా ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధ్వంసం చేసినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: US Tornado Outbreak | అమెరికాలో టోర్నడో బీభత్సం.. ఆరుగురు మృతి

Hormuz Strait Tension | హర్మూజ్‌కు అమెరికా బలగాలు..
Iran Warns US | అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్​
Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం!
Mojtaba Khamenei Injured | ఇరాన్​ కొత్త సుప్రీం లీడర్​కు తీవ్రగాయాలు.. అమెరికా సంచలన ప్రకటన
Ramadan Iran Israel Conflict | పవిత్ర రంజాన్​ మాసంలో అట్టుడుకుతున్న ఇస్లామిక్​ దేశాలు
TAGGED:American Attackscrude oil pricesDonald Trumpglobal oil marketHormuz Strait CrisisIran Israel conflictIsrael MissilesMiddle East tensionsTrump Oil Price Comments
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Mojtaba Khamenei Mojtaba Khamenei | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి హెచ్చరికలు
Next Article Heavy Rain Alert Heavy Rain Alert | రైతులకు అలెర్ట్​.. తెలంగాణకు భారీ వర్ష సూచన
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?