Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trump Warns Iran | దాడులు 20 రెట్లు పెరుగుతాయి.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Trump Warns Iran | దాడులు 20 రెట్లు పెరుగుతాయి.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​

అంతర్జాతీయంతాజా వార్తలు

Trump Warns Iran | దాడులు 20 రెట్లు పెరుగుతాయి.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​

ఇరాన్​కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ వార్నింగ్​ ఇచ్చారు. హార్ముజ్ జల సంధిలో చమురు రవాణా అడ్డుకుంటే దాడులు 20 రెట్లు పెరుగుతాయని హెచ్చరించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 12:38 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Trump Warns Iran

అక్షరటుడే, వెబ్​డెస్క్: Trump Warns Iran | ఇరాన్​కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) వార్నింగ్​ ఇచ్చారు. హార్ముజ్ జల సంధిలో చమురు రవాణా అడ్డుకుంటే దాడులు 20 రెట్లు పెరుగుతాయని హెచ్చరించారు. ట్యాంకర్ షిప్పులకు అమెరికన్ నేవీ ఎస్కార్ట్గా వస్తుందని ప్రకటించారు.
హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)లో మైన్లు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్​ హార్ముజ్​ జలసంధిని మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయిల్​, గ్యాస్​ ఇతర సరుకు రవాణా నిలిచిపోయింది. అనేక దేశాలు ఆయిల్​, గ్యాస్​ సంక్షోభంతో అల్లాడుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్​ ఇరాన్ (Iran)​కు వార్నింగ్​ ఇచ్చారు. ఇరాన్ కీలక జలసంధిలో ఏదైనా మైన్లను తొలగించకపోతే “ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో” సైనిక చర్య ఉంటుందని హెచ్చరించారు.

Trump Warns Iran | వాటిని తొలగిస్తాం

హార్ముజ్​ జలసంధి మీదుగా సరుకు రవాణా అడ్డుకునేందుకు ఇరాన్​ మైన్లు తవ్వుతున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని వెంటనే తొలగించాలని ట్రంప్​ ఆదేశించారు. లేదంటే తామే తొలగిస్తామన్నారు.ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇరాన్ సాంప్రదాయ నావికాదళంతో పాటు జలసంధిని నియంత్రించినట్లు ప్రకటించడంతో ఈ నివేదిక వచ్చింది. జలసంధి మీదుగా అమెరికన్, ఇజ్రాయెల్ నౌకలు, ట్యాంకర్లపై దాడి చేస్తామని IRGC హెచ్చరించింది. మంగళవారం హార్ముజ్ జలసంధి సమీపంలో 16 ఇరానియన్ మైనింగ్ నౌకలను తమ సైన్యం తొలగించిందని అమెరికా తెలిపింది.

ఇది కూడా చదవండి..: Trump Russia Oil Sanctions | పుతిన్​తో మాట్లాడిన ట్రంప్​.. చమురు ఆంక్షలపై కీలక నిర్ణయం

March 05 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
Hyderabad Land Allotment | ఎంపీ మల్లు రవి భార్యకు రూ.8 కోట్లు విలువ చేసే భూమి ధారాదత్తం!
March 08 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
Sharada Peeth Demolition Row | శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర: హరీశ్​ రావు
Hyderabad Pet Tragedy | పిల్లుల కోసం ఇద్దరు యువతుల ఆత్మహత్య
TAGGED:Donald TrumpIranStrait of HormuzTrump Warns Iran
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market 5 Indian Stock Market | ఫ్లాట్‌గా ప్రారంభమై.. నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్
Next Article Texas Oil Refinery Texas Oil Refinery | ట్రంప్ కీలక ప్రకటన.. టెక్సాస్‌లో అమెరికా మొదటి ఆయిల్ రిఫైనరీ నిర్మాణం
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?