Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trump Warns Iran | ఇరాన్​కు డొనాల్​ ట్రంప్​ స్ట్రాంగ్​ వార్నింగ్​..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Trump Warns Iran | ఇరాన్​కు డొనాల్​ ట్రంప్​ స్ట్రాంగ్​ వార్నింగ్​..

అంతర్జాతీయంతాజా వార్తలు

Trump Warns Iran | ఇరాన్​కు డొనాల్​ ట్రంప్​ స్ట్రాంగ్​ వార్నింగ్​..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ఖతార్​పై జరిగిన దాడి నేపథ్యంలో ఇరాన్​కు స్ట్రాంగ్​ వార్నింగ్ ఇచ్చారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 19, 2026 10:57 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
Trump Warns Iran

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Trump Warns Iran | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ఘర్షణల తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. ఖతార్​పై జరిగిన దాడి నేపథ్యంలో ఇరాన్​కు స్ట్రాంగ్​ వార్నింగ్ (Trump Warns Iran) ఇచ్చారు. ఈ మేరకు తన సోషల్​ మీడియా ప్లాట్​ఫాం అయిన ‘ట్రూత్​’లో పోస్టు చేశారు.

Contents
  • Trump Warns Iran | అమెరికా, ఖతార్ పాత్రపై స్పష్టత
    • Trump Warns Iran | ఇరాన్ ప్రతీకార దాడి..
      • మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు..

మధ్యప్రాచ్యంలో ఇటీవల జరిగిన సంఘటనలపై ఆగ్రహంతో ఇజ్రాయిల్ ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడి చేసిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ దాడిలో ఆ భారీ గ్యాస్ క్షేత్రంలో చిన్న భాగాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు.

Trump Warns Iran | అమెరికా, ఖతార్ పాత్రపై స్పష్టత

అయితే.. ఈ దాడిపై అమెరికాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని, అది తెలియకుండానే జరిగిందని ట్రంప్ తెలిపారు. అలాగే ఖతార్ దేశం ఈ దాడిలో ఏ విధంగానూ పాల్గొనలేదని రాసుకొచ్చారు. దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం కూడా లభించలేదని స్పష్టం చేశారు.

Trump Warns Iran | ఇరాన్ ప్రతీకార దాడి..

అయితే, ఇరాన్ వాస్తవాలను తెలుసుకోకుండా, తప్పుడు అవగాహనతో ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ గ్యాస్ సౌకర్యాలపై అనవసరంగా దాడి చేసిందని ట్రంప్ ఆరోపించారు. ఇకపై సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయిల్ దాడులు చేయబోదని ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్ మరోసారి ఖతార్‌పై దాడి చేస్తే పరిస్థితి మారుతుందని తీవ్రంగా హెచ్చరించారు. అలాంటి పరిస్థితిలో అమెరికా, ఇజ్రాయిల్ సహకారంతో సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ మొత్తాన్ని భారీస్థాయిలో నాశనం చేస్తామని ప్రకటించారు. ఇరాన్ ఇప్పటివరకు ఊహించని రీతిలో దాడి జరుగుతుందని చెప్పారు.

మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు..

తీవ్రమైన విధ్వంసక చర్యలకు తాను ఇష్టపడడం లేదని ట్రంప్ తెలిపారు. ఇరాన్ భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రభావాలు ఉండే అవకాశం ఉన్నందున ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. అయితే ఖతార్ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్లపై మరోసారి దాడి జరిగితే మాత్రం.. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తీవ్రమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

కాగా.. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. చమురు, గ్యాస్​ సరఫరాలో సంక్షోభం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఇతర దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది.

US President Donald Trump says, “Israel, out of anger for what has taken place in the Middle East, has violently lashed out at a major facility known as South Pars Gas Field in Iran. A relatively small section of the whole has been hit. The United States knew nothing about this… pic.twitter.com/HgxSQazZPa

— ANI (@ANI) March 19, 2026

ఇది కూడా చదవండి..: Iran Missile Attacks | ఇరాన్ దాడులతో దద్దరిల్లిన గల్ఫ్.. ఖతార్‌లోని రస్‌లఫాన్ రిఫైనరీలపై బాంబుల వర్షం!

Taliban Drone Attacks | పాక్‌పై డ్రోన్లతో విరుచుకుపడ్డ తాలిబన్లు..
Khamenei Death Protests | ఖమేనీ హత్యపై భారత్‌లో నిరసనలు.. ప్రధాని మోడీ కీలక సమావేశం
Kabul Airstrike 400 Killed | కాబూల్‌లో ఘోర వైమానిక దాడి.. 400 మంది మృతి అంటూ తాలిబన్ ఆరోపణలు, పాకిస్థాన్ ఖండన
Petrol Bunk Rush Hyderabad | పెట్రోల్​ బంకుల వద్ద కొనసాగుతున్న రద్దీ
Good Luck Signs | అదృష్టం వరించే ముందు వచ్చే సంకేతాలివే.. ఇంట్లో ఇవి కనిపిస్తే ఇక తిరుగులేనట్టే!
TAGGED:Donald Trump newsglobal energy crisisIran Qatar ConflictMiddle East tensionsQatar LNG AttackSouth Pars Gas FieldTrump Iran WarningTrump Warns IranUS Israel relations
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kavitha New Party Kavitha New Party | కవిత కొత్త పార్టీ పేరు ఇదే..
Next Article Gold Prices on Ugadi Gold Prices on Ugadi | ఉగాది రోజు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. దేశవ్యాప్తంగా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?