Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trump warns Iran | ‘హర్ముజ్’​ తెరవకపోతే దాడులు ఉధృతం.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Trump warns Iran | ‘హర్ముజ్’​ తెరవకపోతే దాడులు ఉధృతం.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​

అంతర్జాతీయం

Trump warns Iran | ‘హర్ముజ్’​ తెరవకపోతే దాడులు ఉధృతం.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ ఇరాన్​కు మరోసారి వార్నింగ్​ ఇచ్చారు. హర్ముజ్​ జలసంధి తెరవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 5, 2026 7:17 సా.
Srinivas Kolluri
11 గంటలు ago
Share
Trump warns Iran

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump warns Iran | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) ఇరాన్​కు మరోసారి వార్నింగ్​ ఇచ్చారు. మంగళవారంలోపు హర్ముజ్​ జలసంధి (Strait of Hormuz) తెరవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్​, ఆయిల్​ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇరాన్​ హర్ముజ్​ జలసంధిని మూసివేయడంతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. అగ్రరాజ్యం అమెరికా (America)పై సైతం ఈ ప్రభావం పడింది. దీంతో హర్ముజ్​ జలసంధిని తెరవాలని ఇటీవల ట్రంప్​ ఇరాన్​ను హెచ్చరించారు. అయితే ఇరాన్​ పట్టించుకోలేదు. దీంతో ఆదివారం మరోసారి అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు సోషల్​ మీడియా వేదికగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన అసభ్యకర పదాలు వాడటం గమనార్హం.

Trump warns Iran | పవర్​ ప్లాంట్లపై..

అమెరికా ఇటీవల ఇరాన్​లోని ఖార్గ్​ ద్వీపంపై దాడులు చేసిన విషయం తెలిసిందే. దీని టెహ్రాన్​ సైతం దీటుగా ప్రతిస్పందించింది. అయితే హర్ముజ్​ జలసంధిని ఎల్లుండిలోపు తెరవాలని ట్రంప్​ ఆదేశించారు. లేకపోతే మంగళవారం ఇరాన్‌పై దాడులు ఉధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పవర్‌ ప్లాంట్లు, వంతెనలపై దాడులు చేస్తామన్నారు. జలసంధిని మూసి ఉంచడం కొనసాగిస్తే ‘ఇరాన్‌పై నరకం విసురుతామని’, ఆ దేశ విద్యుత్ కేంద్రాలు, వంతెనలను ధ్వంసం చేస్తామని పేర్కొన్నారు.

పోస్ట్​లో ట్రంప్ (Trump warns Iran)​ వాడిన పదాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా అసహనానికి, ఓటమికి అవి నిదర్శనమని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ యుద్ధంలో ఇరాన్​ దెబ్బకు అమెరికా భారీగా నష్టపోయింది. దీంతో ట్రంప్​ ఆవేశంతో పోస్ట్​లు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. కాగా గతంలో సైతం ట్రంప్​ హెచ్చరికలను ఇరాన్​ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం అవుతుందో చూడాలి.

 

US President Donald Trump has posted this about the Iran War on his official Truth Social account. pic.twitter.com/8ymSOFcWRm

— ANI (@ANI) April 5, 2026


దీనిని కూడా చదవండి : US Military Aircraft Crash | అమెరికా సైనిక రవాణా విమానం కూల్చివేత.. ఐదుగురు మృతి!

Khamenei Death Protests | ఖమేనీ హత్యపై భారత్‌లో నిరసనలు.. ప్రధాని మోడీ కీలక సమావేశం
Pakistan Afghanistan Airstrikes War | అఫ్గానిస్థాన్​పై పాక్​ యుద్ధం.. పలు నగరాలపై వైమానిక దాడులు
Pakistan Fuel Crisis | పాకిస్థాన్​లో ఇంధన సంక్షోభం.. భారీగా పెరిగిన ధరలు
Taliban Drone Attacks | పాక్‌పై డ్రోన్లతో విరుచుకుపడ్డ తాలిబన్లు..
Egypt Fuel Crisis | ఈజిప్ట్​లో ఇంధన సంక్షోభం.. దుకాణాలు త్వరగా మూసేయాలని ఆదేశం
TAGGED:global energyMiddle East Crisisoil price surgeStrait of HormuzTrump Warns IranUS Iran tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Friend stabbing incident Friend stabbing incident | డబ్బుల కోసం గొడవ.. స్నేహితుడిపై కత్తితో దాడి
Next Article tractor accident | tractor accident | భీమ్​గల్​లో విషాదం.. ట్రాక్టర్ పైనుండి పడి రైతు మృతి..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?