Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: TU South Campus | ర్యాగింగ్ ఘటనపై కమిటీ వేశాం : సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - TU South Campus | ర్యాగింగ్ ఘటనపై కమిటీ వేశాం : సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్

నిజామాబాద్

TU South Campus | ర్యాగింగ్ ఘటనపై కమిటీ వేశాం : సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్

ఇటీవల సౌత్ క్యాంపస్​లో జరిగిన ర్యాగింగ్ ఘటనపై యూనివర్సిటీ తరపున కమిటీ వేశామని, కమిటీ నివేదిక ఆధారంగా తప్పు చేసిన వారిపై చర్యలుంటాయని క్యాంపస్ ప్రిన్సిపాల్ డా.సుధాకర్ గౌడ్ తెలిపారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 7, 2026 7:25 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
TU South Campus |
TU South Campus | ర్యాగింగ్ ఘటనపై కమిటీ వేశాం..: సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్

అక్షరటుడే, కామారెడ్డి: TU South Campus | భిక్కనూరులోని సౌత్ క్యాంపస్​లో (South Campus News) ఇటీవల జరిగిన ర్యాగింగ్ ఘటనపై యూనివర్సిటీ తరఫున కమిటీ వేశామని, కమిటీ నివేదిక ఆధారంగా తప్పు చేసిన వారిపై చర్యలుంటాయని క్యాంపస్ ప్రిన్సిపాల్ డా.సుధాకర్ గౌడ్ తెలిపారు. శనివారం సౌత్ క్యాంపస్​లో అధ్యాపకులతో ఆయన సమావేశం నిర్వహించారు.

Contents
  • TU South Campus | అన్ని అంశాలపై చర్చించాం..
    • TU South Campus | నిబంధనలు పాటించాలి..

TU South Campus | అన్ని అంశాలపై చర్చించాం..

ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. సౌత్ క్యాంపస్​లో విద్యార్థులు ఎవరైనా ర్యాగింగ్​కు పాల్పడినా, క్రమశిక్షణ ఉల్లంఘించినా (University Discipline) కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులు ర్యాగింగ్​కు పాల్పడడం చట్టరీత్యా నేరమన్నారు. ర్యాగింగ్ విషయంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు. మరోసారి అన్ని విభాగాల విద్యార్థులకు కౌన్సెలింగ్ (Anti Ragging Committee) నిర్వహిస్తామని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

TU South Campus | నిబంధనలు పాటించాలి..

ప్రతి విద్యార్థి విశ్వవిద్యాలయ నిబంధనలకు (Telangana Education News) కట్టుబడి ఉండాలని, ఆయా విభాగాల అధ్యక్షులు విద్యార్థుల ప్రవర్త పట్ల, వారి చదువు పట్ల శ్రద్ధ (Higher Education India) తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు సకాలంలో తరగతులకు హాజరయ్యేలా చూడాలని, క్రమ శిక్షణ పాటించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో హాస్టల్ వార్డెన్లు సునీత, యాలాద్రి, ఏపీఆర్వో సరిత, ఫిజిక్స్ హెడ్ మోహన్ బాబు, సోషల్ వర్క్ హెడ్ అంజయ్య, జియో ఇన్ఫర్మాటిక్స్ హెడ్ సబిత, అధ్యాపకులు హరిత లక్కరాజు, ప్రతిజ్ఞ, నారాయణ, నిరంజన్, వైశాలి, నర్సయ్య, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

south

ఇది కూడా చదవండి:Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్​రెడ్డి

Kamareddy RTC Bus | లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు..
Nizamsagar water release | నిజాంసాగర్ ప్రాజెక్ట్​ నీటి విడుదల
Highway Dhaba Inspections | హైవేపై ఉన్న దాబాల అనుమతులను పరిశీలించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
POCSO Case Verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు..
National seminar NEP 2020 | ముగిసిన రెండు రోజుల జాతీయ సెమినార్
TAGGED:Anti Ragging CommitteeCampus SafetyHigher Education IndiaSouth Campus NewsTelangana Education NewsUniversity Discipline
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article ACB raids Tahsildar ACB raids Tahsildar | తహశీల్దార్​ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూస్తే షాక్​ అవాల్సిందే?
Next Article Fake ginger garlic paste Fake ginger garlic paste | టాస్క్​ఫోర్స్ దాడులు.. భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?