Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Udan Yatri Cafe | ఎయిర్‌పోర్టుల్లో తక్కువ ధరకే స్నాక్స్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Udan Yatri Cafe | ఎయిర్‌పోర్టుల్లో తక్కువ ధరకే స్నాక్స్

అంతర్జాతీయం

Udan Yatri Cafe | ఎయిర్‌పోర్టుల్లో తక్కువ ధరకే స్నాక్స్

లక్నో ఎయిర్​ పోర్టులో ఉడాన్​ యాత్రి కేఫ్​ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. దీంట్లో తక్కువ ధరకు స్నాక్స్​, నీరు, ఇతర పానీయాలు లభిస్తాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 3:14 సా.
Srinivas Kolluri
10 గంటలు ago
Share
Udan Yatri Cafe

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Udan Yatri Cafe | ఎయిర్​పోర్టు​ల్లో ఏది కొనాలన్నా భారీగా రేట్లు ఉంటాయి. ఈ క్రమంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం (Central Government) ఉడాన్​ యాత్రి పేరిట కేఫ్​లను ప్రారంభిస్తోంది. ఇందులో రూ.10కే టీ, రూ.20కి కాఫీ అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 57 విమానాశ్రయాల్లో వీటిని ఏర్పాటు చేయగా తాజాగా లక్నోలో ప్రారంభించారు

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్ మోహన్ నాయుడు (Ram Mohan Naidu) ఆదివారం చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CCSIA)లో ‘ఉడాన్ యాత్రి కేఫ్’ను వర్చువల్‌గా ప్రారంభించారు. టెర్మినల్ 3లోని చెక్-ఇన్ హాల్‌లో ఉన్న ఈ కేఫ్ రూ.10 నుంచి ప్రారంభమయ్యే స్నాక్స్, పానీయాలను అందించనుంది.

Udan Yatri Cafe | సామాన్యులకు అందుబాటులో..

కేంద్ర మంత్రి మాట్లాడుత… ప్రయాణికుల రోజువారీ ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే దిశగా ఈ కేఫ్​ను ప్రారంభించినట్లు తెలిపారు. విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడం దీని లక్ష్యమన్నారు. నీరు, శీతల పానీయాలు, స్నాక్స్, స్వీట్లు వంటి అవసరమైన ఆహార, పానీయ పదార్థాలు సరసమైన ధరలకు ఈ కేఫ్​లో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కేఫ్​ను ఎంపీ రాఘవ్​చద్ద సందర్శించారు. కేఫ్​లను ఏర్పాటుపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

ఇది కూడా చదవండి..: Nitish Kumar Resignation | ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

US Iran Conflict | ఇరాన్​పై పెద్ద ఎత్తున దాడులు చేస్తాం : అమెరికా
Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు
Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం!
Russian Oil Tanker | రూటు మార్చిన రష్యన్ ఆయిల్ ట్యాంకర్.. చైనాకు వెళ్లకుండా భారత్ వైపు రాక
Middle East Oil Loss | ఇరాన్​ – ఇజ్రాయెల్​ – అమెరికా యుద్ధం.. భారీగా క్రూడ్​ ఆయిల్​ ధ్వంసం.. నష్టం ఎంతంటే!
TAGGED:affordable teaairport snacksbudget travel snacksCentral Governmentcheap airport foodcoffee at airportIndia airport cafespassenger convenienceRam Mohan NaiduUdan Yatri Cafe
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Labour Codes Protest Labour Codes Protest | నాలుగు లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే..
Next Article UDAN Scheme Expansion UDAN Scheme Expansion | వికసిత్ భారత్ కు ‘ఉడాన్’ ఊతం!.. మరో 100 విమానాశ్రయాల నిర్మాణం వైపు అడుగులు
2 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: UDAN Scheme Expansion | వికసిత్ భారత్ కు ‘ఉడాన్’ ఊతం!..
  • పింగుబ్యాకు: Iran War Protest | ఇరాన్​పై యుద్ధానికి వ్యతిరేకంగా నగరంలో..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?