Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ugadi Celebrations Nizamabad | నగరంలోని నవదుర్గ దేవాలయంలో ఉగాది వేడుకలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Ugadi Celebrations Nizamabad | నగరంలోని నవదుర్గ దేవాలయంలో ఉగాది వేడుకలు

నిజామాబాద్

Ugadi Celebrations Nizamabad | నగరంలోని నవదుర్గ దేవాలయంలో ఉగాది వేడుకలు

జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్​ మైదానం వద్ద ఉన్న నవదుర్గ ఆలయంలో టీజీవో​ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్​ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 19, 2026 3:54 సా.
Shashi kiran Mottala
1 వారం ago
Share
Ugadi Celebrations Nizamabad |
Ugadi Celebrations Nizamabad | నగరంలోని నవదుర్గ దేవాలయంలో ఉగాది వేడుకలు

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Ugadi Celebrations Nizamabad | జిల్లాలో ఉగాది పండుగను భక్తిశ్రద్ధలతో (Nizamabad News) జరుపుకుంటున్నారు. ఇళ్లల్లో కొత్తకుండలో ఉగాది పచ్చడి తయారు చేయడం ఆనవాయితీ. ఇలా తయారుచేసిన పచ్చడిని ఇంటిల్లిపాదికి పంచిపెట్టారు. మామిడితోరణాలతో ప్రత్యేక పూజలతో (Telangana Festivals) ఇళ్లన్ని ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

Ugadi Celebrations Nizamabad | నవదుర్గ ఆలయంలో టీజీవో​ ఆధ్వర్యంలో..

జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్​ మైదానం(Ugadi Pachadi) వద్ద ఉన్న నవదుర్గ ఆలయంలో(Navadurga Temple) టీజీవో​ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్​ ఆధ్వర్యంలో(Panchangam Event) ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదపండితుడు ప్రవీణ్​ పంతులు, ప్రతినిధులకు పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. నవదుర్గ ఆలయ కమిటీ అధ్యక్షుడు, టీజీవో అధ్యక్షుడు అలుక కిషన్​, ప్రతినిధుతు అమృత్​ కుమార్​, నారాయణ రెడ్డి, బుస్సా ఆంజనేయులు, ఉమాకాంత్​ తదితరులు పాల్గొన్నారు.

thngo1

ఇది కూడా చదవండి: IRCTC Summer Tours | సమ్మర్ టూర్‌కు ఐఆర్‌‌సీటీసీ రెడీ.. హైదరాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు

Police Investigation Standards | కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి: ఎస్పీ
Ram Navami Rally Rules | సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి: సీపీ
Alprazolam Seizure | సదాశివనగర్​లో అల్ప్రాజోలం పట్టివేత
Chess for Students | చెస్ ఆటతో విద్యార్థుల మేధస్సు పెరుగుతుంది..
Municipal Workers Protest | అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులపై చర్చ జరగాలి
TAGGED:Navadurga TempleNizamabad NewsPanchangam EventTelangana festivalsTemple Poojaugadi pachadi
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ramzan Holiday Telangana | Ramzan Holiday Telangana | ఆ ఉద్యోగులకు శుభవార్త.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Next Article Shadnagar Pond Accident | Shadnagar Pond Accident | పండగపూట విషాదం.. కొలనులో జారిపడి యువకుడి మృతి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?