Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ugadi Panchang Predictions | వారికి ఆ నాలుగు నెలలు నరకమే..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Ugadi Panchang Predictions | వారికి ఆ నాలుగు నెలలు నరకమే..

తాజా వార్తలుతెలంగాణ

Ugadi Panchang Predictions | వారికి ఆ నాలుగు నెలలు నరకమే..

Shashi kiran mottala
Last updated: మార్చి 19, 2026 3:12 సా.
Shashi kiran Mottala
1 వారం ago
Share
Ugadi Panchang Predictions |
Ugadi Panchang Predictions | కలెక్టర్లకు.. పోలీసులకు ఆ నాలుగు నెలలు నరకమే..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ugadi Panchang Predictions | ఈ ఏడాదిలో దేశారిష్ట యోగాలు అధికంగా ఉన్నాయని.. ఆ నాలుగు నెలలు ప్రభుత్వాధికారులకు నరకమే (Astrology Forecast) ఉంటుందని పంచాంగ కర్త బాచంపల్లి సంతోష్​కుమార్​ శాస్త్రి తెలిపారు. హైదరాబాద్​లోని రవీంద్రభారతిలో సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ఆధ్వర్యంలో జరిగిన ఉగాదదిఇ వేడుకల్లో(Panchang Predictions 2026) సంతోష్​కుమార్​ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Contents
  • Ugadi Panchang Predictions | ఏప్రిల్​ పది నుంచి జూలై వరకు..
    • Ugadi Panchang Predictions | మండిపోనున్న ఎండలు..

Ugadi Panchang Predictions | ఏప్రిల్​ పది నుంచి జూలై వరకు..

ఏప్రిల్ 10వ తేదీ నుంచి జూలై వరకు కాలసర్ప దోషాలు ఉన్నాయని పంచాంగ కర్త తెలిపారు. ఈ మధ్యకాలంలో కలెక్టర్లకు (Telangana News) ప్రశాంతత కరువవుతుందన్నారు. పోలీసు శాఖకు నిద్రలేని రాత్రులు ఉంటాయని ఆయన తెలియజేశారు. పరాభవ నామ సంవత్సరం పేరు వినగానే భయపడాల్సిన అవసరం లేదని.. అధర్మాత్ములలకు పరాభవం, నీతిగా ఉండే వారికి ధర్మాత్ములకు పరాభవ నామ సంవత్సరమని ఆయన తెలిపారు.

Ugadi Panchang Predictions | మండిపోనున్న ఎండలు..

ఈ ఏడాది ఎండాకాలం మండిపోతుందని విపరీతమైన ఎండలు (Indian Astrology) కాస్తాయని శ్రవణకర్త తెలిపారు. 50 డిగ్రీల సెల్సియస్ అనేది చాలా చిన్న(Summer Heat India) విషయంగా మారిపోతుందన్నారు. విద్యుత్ వినియోగం అనేది ఎక్కువగా ఉంటుందని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు.

ఆగ్నేయ తూర్పు దేశాల్లో భూకంపాలు..

ఆగ్నేయ తూర్పు దేశాల్లో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ వరకు ప్రపంచంలో ఏదో ఒకచోట సునామీలు కానీ( India Weather Alerts) భూకంపాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలియజేశారు. దక్షిణం వైపు పరిపాలించే ముఖ్యమంత్రులు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు.

cm

ఇది కూడా చదవండి: IRCTC Summer Tours | సమ్మర్ టూర్‌కు ఐఆర్‌‌సీటీసీ రెడీ.. హైదరాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు

 

Ranikhet Disease | కొక్కెర వ్యాధితో వేలాది కోళ్ల మృతి
Konda Sushmitha | పరకాల ఎమ్మెల్యే అవుతా.. కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు
Driving License Test | ఆ పరీక్ష పాస్​ అయితేనే డ్రైవింగ్​ లైసెన్స్​
Multigrain Atta |మల్టీగ్రెయిన్ పిండి అమృతం.. వీరికి మాత్రం ముప్పే!
March 19 Horoscope | కొత్త తెలుగు సంవత్సరంలో కొత్త కెరీర్.. ఉగాది శుభవేళ కష్టానికి తగిన గుర్తింపు.. ఈ రాశుల వారి కల నెరవేరే సుముహూర్తం ఇదే!
TAGGED:Astrology ForecasPanchang Predictions 2026Summer Heat IndiaUgadi Panchang
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article IRCTC Summer Tours IRCTC Summer Tours | సమ్మర్ టూర్‌కు ఐఆర్‌‌సీటీసీ రెడీ.. హైదరాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు
Next Article Ramzan Holiday Telangana | Ramzan Holiday Telangana | ఆ ఉద్యోగులకు శుభవార్త.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?