Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Uniform Civil Code | ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Uniform Civil Code | ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

జాతీయం

Uniform Civil Code | ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

ఉమ్మడి పౌరస్మృతి, జమిలీ ఎన్నికలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వాటి అమలు దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 8:50 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Uniform Civil Code

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uniform Civil Code | దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఉమ్మడి పౌరస్మృతి అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు.

Contents
  • Uniform Civil Code | కాంగ్రెస్​పై విమర్శలు
    • Uniform Civil Code | అనేక పనులు చేశాం

బీజేపీ ఎజెండాల్లో ఉమ్మడి పౌరస్మృతి, జమిలీ ఎన్నికలు ఉన్నాయి. గతంలో రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు వంటి కీలక పనులను బీజేపీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఉమ్మడి పౌర స్మృతి (UCC), జమిలీ ఎన్నికల (One Nation One Election) అమలు చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని ప్రధాని వెల్లడించారు. బీజేపీ 47వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు.

Uniform Civil Code | కాంగ్రెస్​పై విమర్శలు

మోదీ కాంగ్రెస్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఆ పురాతన పార్టీ హయాంలో బీజేపీ (BJP) కార్యకర్తలు ఎమర్జెన్సీ వంటి అనేక కష్టాలను, అణచివేతను కూడా భరించారని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్ (West Bengal), కేరళ వంటి రాష్ట్రాల్లో హింస ఒక రాజకీయ సంస్కృతిగా మారిందని విమర్శించారు. అక్కడ చాలా మంది బీజేపీ కార్యకర్తలు తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారని అన్నారు. కాగా ఆ రెండు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Uniform Civil Code | అనేక పనులు చేశాం

ప్రతి సవాలును ఎదుర్కోవడానికి బీజేపీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మోదీ అన్నారు. బ్రిటిష్ కాలం నాటి వందలాది అక్రమ చట్టాలకు ముగింపు పలికామని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించే చట్టం, పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఇలాంటి పనులు బీజేపీ చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్​ అమలు చేయడానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు.

ఇది కూడా చదవండి : Kerala Techie Missing Case | నాలుగు రాత్రులు అడవిలో మృత్యువుతో పోరాటం.. కొడగు కొండల్లో కేరళ మహిళ అద్భుతం

Indians Killed in Iran Attacks | ఇరాన్‌ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి
Delhi Assembly Security Breach | ఢిల్లీ అసెంబ్లీ గేటును ఢీకొన్న వ్యక్తి అరెస్ట్
Nitish Kumar Resignation | ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
KP Sharma Oli Arrest | నేపాల్ మాజీ ప్రధాని ఓలీ శర్మ అరెస్ట్
BJP Rajya Sabha Candidates | రాజ్యసభ ఎన్నికలకు 9 మంది బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. బీహార్ నుంచి బరిలో నితిన్ నబిన్..
TAGGED:bjp agendaindia politicslegal reformsone nation one electionPM Modiucc indiaUniform Civil Code
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Adilabad Airport Adilabad Airport | త్వరలో ఆదిలాబాద్​ ఎయిర్​పోర్టు : సీఎం రేవంత్​రెడ్డి
Next Article air conditioner effects air conditioner effects | ఏసీలో ఉంటున్నారా.. అయితే ఈ ముప్పు గురించి తెలుసుకోవాల్సిందే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?