Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Unseasonal Rains Telangana | మళ్లీ అకాల వర్షాలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Unseasonal Rains Telangana | మళ్లీ అకాల వర్షాలు..

తాజా వార్తలుతెలంగాణ

Unseasonal Rains Telangana | మళ్లీ అకాల వర్షాలు..

రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 18 తర్వాత ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్​ ఉందన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 5, 2026 10:26 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Unseasonal Rains Telangana
Unseasonal Rains Telangana

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Unseasonal Rains Telangana | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు (Temperatures) భారీగా పెరుగుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాష్ట్రంలో మళ్లీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Contents
  • Unseasonal Rains Telangana | వడగళ్ల వాన
    • Unseasonal Rains Telangana | ఆందోళనలో రైతులు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో గత నెలలో కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిశాయి. మూడు రోజుల పాటు వానలు పడ్డాయి. అనంతరం ఎండలు పెరిగాయి. భానుడు భగభగ మండుతున్నాడు. పగటి పూట బయటకు వెళ్లాలేని పరిస్థితి. ఈ క్రమంలో వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు చల్లని కబురు చెప్పారు. ఈ నెల 18 తర్వాత తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు.

Unseasonal Rains Telangana | వడగళ్ల వాన

ఫిబ్రవరి 23-24 తేదీల కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ వడగళ్ల వానలు పడుతాయి. మార్చి 18 వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో 36-37 డిగ్రీలు, తూర్పు తెలంగాణ 39-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. మార్చి 18 తర్వాత వాతావరణం చల్లబడుతుంది.

Unseasonal Rains Telangana
Unseasonal Rains Telangana

Unseasonal Rains Telangana | ఆందోళనలో రైతులు

అకాల వర్షాల కబురుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానలు పడితే వాతావరణం చల్లబడి ఉపశమనం లభిస్తుంది. కానీ పంటలకు మాత్రం నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వరి ఈనిక దశలో ఉంది. ఈ సమయంలో వడగళ్లు, గాలివాన పడితే పంటలకు నష్టం జరుగుతుంది.

ఇది కూడా చదవండి..: Singur Dam Safety | సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులను పూర్తి చేయాలి : మంత్రులు

Jharkhand Air Ambulance Crash | కూలిపోయిన ఎయిర్​ అంబులెన్స్​.. ఏడుగురు మృతి
Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ!
QNet Fraud Raids | ఎంఎల్​ఎం సంస్థ క్యూనెట్​పై సీసీఎస్​ దాడులు
Gold Pink Paper | బంగారానికి గులాబీ రంగు కాగితం.. ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం తెలుసా!
Bandi Sanjay Song | శ్రీరామనవమి సందర్భంగా పాటతో ఆకట్టుకున్న బండి సంజయ్
TAGGED:bay of bengal low pressurefarmers crop damage riskhailstorm warning telanganahyderabad temperature forecastmarch weather forecast telanganatelangana weather updatethunderstorms in telanganaunseasonal rains telangana
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Finn Allen 33 Ball Century Finn Allen 33 Ball Century | ఈడెన్ గార్డెన్స్‌లో కివీస్ తుపాను ఇన్నింగ్స్.. మ‌ళ్లీ ‘ఛోకర్స్’గా సౌతాఫ్రికా
Next Article Hyderabad Timber Depot Fire Hyderabad Timber Depot Fire | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?