Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: UPSC Results | సివిల్స్​లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - UPSC Results | సివిల్స్​లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు

తెలంగాణ

UPSC Results | సివిల్స్​లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు

సివిల్స్​ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మెరిశారు. వారిని సీఎం రేవంత్​రెడ్డి అభినందించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 6, 2026 8:16 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
UPSC Results

అక్షరటుడే, వెబ్​డెస్క్ : UPSC Results | సివిల్స్​ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మెరిశారు. సివిల్​ సర్వీసెస్​ పరీక్ష 2025 ఫలితాలను యూపీఎస్సీ (UPSC) శుక్రవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.

Contents
  • UPSC Results | 20 మందికి ర్యాంకులు
    • UPSC Results | ర్యాంకులు సాధించింది వీరే..

తెలంగాణ నుంచి ర్యాంకులు సాధించిన అభ్యర్థులను సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అభినందించారు. సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న ఆర్థికంగా బలహీన వర్గాల అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ సివిల్స్ అభయ హస్తం (Rajiv Civils Abhaya Hastam) పథకాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షకు హాజరైన 202 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించింది.

UPSC Results | 20 మందికి ర్యాంకులు

రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకం కింద మద్దతు పొందిన వారిలో 51 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. ఇందులో 20 మంది అభ్యర్థులు తుది ఫలితాల్లో సత్తా చాటి కొలువులు సాధించారు. ఈ అభ్యర్థుల విజయాలు తెలంగాణ యువత దృఢ సంకల్పం, ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. వారి విజయం రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని మంది విద్యార్థులకు సివిల్ సర్వీసెస్‌లో కెరీర్‌లను లక్ష్యంగా చేసుకుని ప్రజా సేవకు దోహదపడేలా స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

UPSC Results | ర్యాంకులు సాధించింది వీరే..

గుడెల్లి సృజన (పెద్దపల్లి), తరుణ్​ తేజ ఆట్ల (వరంగల్​ అర్బన్​), బానోత్​ లక్ష్మి రచన (రంగారెడ్డి), వెంకటేశ్​ ప్రసాద్​ సాగర్​ (మహబూబ్​నగర్​), మెరుగు కౌశిక్​ (మేడ్చల్​), ప్రీతి రాపర్తి (మేడ్చల్), విక్రమ్​ బేతి (వరంగల్ అర్బన్​), యశ్వంత్ (నల్గొండ), విక్రమ్​ సింహారెడ్డి (నల్గొండ), ఆశిష్​ అనిశెట్టి (వరంగల్ అర్బన్​), విజయ్​ సింహారెడ్డి (రంగారెడ్డి), అంగరాజు నవీన్​ (సూర్యాపేట), పుడారి రాహుల్​ (జగిత్యాల), కుమ్మరి శ్రవణ్​కుమార్​ (మెదక్​), దైనంపల్లి ప్రవీణ్​ (ములుగు), ఇస్లావత్​ శ్రీరామ్​ హర్ష (రంగారెడ్డి), బానోత్​ భరత్ కుమార్​ (జనగామ), ప్రత్యూష కట్ట (రంగారెడ్డి), జితేంద్ర నాయక్​ (భూపాలపల్లి), దీపక్​ శర్మ (మేడ్చల్).

దీనిని కూడా చదవండి : UPSC Civil Services Results | సివిల్ సర్వీసెస్​ ఫలితాల విడుదల

 

Gas Cylinder Booking | గ్యాస్​ సిలిండర్​ బుకింగ్​ గడువు 45 రోజులకు పెంపు
Lok Sabha Seats Increase | కేంద్రం కీలక నిర్ణయం.. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు
Telangana Heat Wave | మళ్లీ మండనున్న ఎండలు
Adulterated Ginger Garlic Paste | భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ స్వాధీనం​.. ఇద్దరి అరెస్ట్​
Kavuri Sambasiva Rao | కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు మృతి
TAGGED:civil services exam Indiacivil services preparationRajiv Civils Abhaya Hastham schemeTelangana students successTelangana UPSC resultsUPSC 2025 resultsUPSC toppers list
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Varshit Reddy UPSC Rank | Varshit Reddy UPSC Rank | భీమ్​గల్​ యువకుడికి సివిల్స్​లో ఆల్​ఇండియా ర్యాంక్​
Next Article Indiramma Houses Kamareddy Indiramma Houses Kamareddy | నెరవేరిన సీఎం హామీ..రేపు చిన్నమల్లారెడ్డిలో రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?