Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: US Iran Conflict | ఇరాన్​పై పెద్ద ఎత్తున దాడులు చేస్తాం : అమెరికా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - US Iran Conflict | ఇరాన్​పై పెద్ద ఎత్తున దాడులు చేస్తాం : అమెరికా

అంతర్జాతీయం

US Iran Conflict | ఇరాన్​పై పెద్ద ఎత్తున దాడులు చేస్తాం : అమెరికా

ఇరాన్​పై పెద్ద ఎత్తున దాడులు చేస్తామని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ హెచ్చరించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 8:47 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
US Iran Conflict

అక్షరటుడే, వెబ్​డెస్క్ : US Iran Conflict | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా (America), ఇజ్రాయెల్​ ఇరాన్​పై దాడులు చేస్తున్నాయి. మరోవైపు టెహ్రాన్​ సైతం ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ (Israel)​తో పాటు గల్ఫ్​ దేశాల్లోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్​కు అమెరికా వార్నింగ్​ ఇచ్చింది.

యుద్ధం ప్రారంభం అయిన నాటి నుంచి ఇరాన్‌పై అమెరికా దాడులు చేసిన “అత్యంత తీవ్రమైన రోజు” మంగళవారం అవుతుందని ఆ దేశ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ హెచ్చరించారు. అధ్యక్షుడు ట్రంప్ సంఘర్షణకు ముగింపు పలికే అవకాశం గురించి మిశ్రమ సంకేతాలను పంపిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో నేటి రాత్రి బాంబుల మోత మోగే అవకాశం ఉంది.

US Iran Conflict | భయాందోళనలో ప్రజలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. బాంబులు, సైరన్​ల మోతతో ఆయా దేశాలు దద్దరిల్లుతున్నాయి. ఏ క్షణం ఎక్కడ బాంబులు పడుతాయో తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా గల్ఫ్​ దేశాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆయా దేశాల్లో వలస కార్మికులుగా లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్నారు. వారి గురించి ఇక్కడ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ మాట్లాడుతూ.. యుద్ధం త్వరలో ముగుస్తుందని సోమవారం ప్రకటించారు. అయితే అది తమ చేతిలో ఉందని ఇరాన్​ చెప్పడం గమనార్హం. ఐఆర్​జీసీ ఇప్పట్లో దాడులు ఆపే అవకాశం లేదని తెలుస్తోంది. చర్చలకు అమెరికా ప్రతిపాదించినా.. ఇరాన్​ ఒప్పుకోవడం లేదు. దీంతో యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇది కూడా చదవండి : Trump Russia Oil Sanctions | పుతిన్​తో మాట్లాడిన ట్రంప్​.. చమురు ఆంక్షలపై కీలక నిర్ణయం

Hormuz Strait Ultimatum | హర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలి.. ఇరాన్​కు ట్రంప్ అల్టిమేటం
Sri Lanka Fuel Prices | శ్రీలంకలో భారీగా పెరిగిన ఇంధన ధరలు
Air India Plane Accident | ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
Trump Russia Oil Sanctions | పుతిన్​తో మాట్లాడిన ట్రంప్​.. చమురు ఆంక్షలపై కీలక నిర్ణయం
TAGGED:Donald TrumpGulf Region CrisisIran Israel warMiddle East tensionsPete HegsethUS Iran conflict
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Prajapalana Pragathi Pranalika | Prajapalana Pragathi Pranalika | పోలీస్​శాఖ పరంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ ఏర్పాట్లపై సమీక్ష
Next Article Fake Number Plate | Fake Number Plate | చలాన్ల నుంచి తప్పించుకునే యత్నం.. తప్పుడు నంబర్ ప్లేట్​తో తిరుగుతున్న డీసీఎం పట్టివేత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?