Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: US Iran talks | అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యూఎస్​ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - US Iran talks | అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యూఎస్​ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు

అంతర్జాతీయంతాజా వార్తలు

US Iran talks | అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యూఎస్​ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 12, 2026 7:53 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 గంటలు ago
Share
US Iran talks

అక్షరటుడే, వెబ్​డెస్క్​: US Iran talks | అమెరికా – ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఉన్నత స్థాయి శాంతి చర్చలు 21 గంటల పాటు సాగాయి. అయినా ఎలాంటి ఒప్పందం కుదరలేదని యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రకటించారు. ఈ పరిణామం ఇరాన్‌కు మరింత నష్టం చేయనుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Contents
  • US Iran talks | సుదీర్ఘంగా కొనసాగిన చర్చలు
    • US Iran talks | ఇరాన్‌కే ఎక్కువ నష్టం

US Iran talks | సుదీర్ఘంగా కొనసాగిన చర్చలు

ఇస్లామాబాద్‌లో జరిగిన కీలక సమావేశాల్లో అమెరికా తరపున పాల్గొన్న బృందానికి జేడీ వాన్స్ నేతృత్వం వహించారు. ఇరాన్ ప్రతినిధులతో లోతైన చర్చలు జరిగాయని తెలిపారు. “21 గంటల పాటు చర్చలు సాగాయి. ఇరాన్ అధికారులతో అనేక ముఖ్యమైన అంశాలపై వివరణాత్మక సంభాషణలు జరిగాయి. ఇది సానుకూల విషయం. అయితే దురదృష్టవశాత్తు ఏ ఒప్పందానికీ రాలేదు” అని వాన్స్ వివరించారు.

US Iran talks | ఇరాన్‌కే ఎక్కువ నష్టం

చర్చల్లో ఎలాంటి ఒప్పందం జరగకపోవడం అమెరికా కంటే ఇరాన్‌కు ఎక్కువ నష్టమని జేడీ వాన్స్​ స్పష్టం చేశారు. “ఇరాన్ మా ప్రతిపాదనలను అంగీకరించడానికి నిరాకరించింది. మా షరతులను తిరస్కరించింది. కాబట్టి మేం ఎలాంటి ఒప్పందం లేకుండానే అమెరికాకు తిరిగి వెళ్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు.

#WATCH | US-Iran peace talks | Islamabad, Pakistan: US Vice President JD Vance says, “…The bad news is that we have not reached an agreement. I think that is bad news for Iran much more than it’s bad news for the USA. So, we go back to the US having not come to an… pic.twitter.com/jWHpJYemYz

— ANI (@ANI) April 12, 2026

ఇది కూడా చదవండి..: Hormuz Sea Mines | హర్ముజ్​లో మరో సమస్య.. సీమైన్స్​ ఎక్కడున్నాయో తెలియదంటున్న ఇరాన్​

Kabul Airstrike 400 Killed | కాబూల్‌లో ఘోర వైమానిక దాడి.. 400 మంది మృతి అంటూ తాలిబన్ ఆరోపణలు, పాకిస్థాన్ ఖండన
PRTU Ravinder Sharma | విషాదం.. బ్రెయిన్​ స్ట్రోక్​తో పీఆర్టీయూ నేత మృతి
Jeevan Reddy KCR Meeting | నేడు కేసీఆర్​ను కలవనున్న మాజీ మంత్రి జీవన్​రెడ్డి
Belly Fat Loss | పురుషుల్లో పెరుగుతున్న పొట్ట.. జిమ్‌కు వెళ్లకుండానే 30 రోజులలో తగ్గించుకోండిలా!
Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
TAGGED:diplomacygeopoliticsinternational newsIran US relationsIslamabad meetingJD Vancepeace talks failureus iran talks
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article gongura boti recipe | నోరూరించే గోంగూర బోటీ.. ఇలా చేస్తే ముక్కలు వెన్నలా కరిగిపోవాల్సిందే! gongura boti recipe | నోరూరించే గోంగూర బోటీ.. ఇలా చేస్తే ముక్కలు వెన్నలా కరిగిపోవాల్సిందే!
Next Article Gold Price April 12 Gold Price April 12 | పెరిగిన బంగారం ధరలు.. గ్లోబల్ ప్రభావాలతో మార్కెట్‌లో ఊగిసలాట
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?