Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: US Iran Tensions | ట్రంప్‌ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్‌.. హర్మూజ్ దిగ్బంధన ఆదేశాలపై ఇరాన్ ఘాటు హెచ్చరిక
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - US Iran Tensions | ట్రంప్‌ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్‌.. హర్మూజ్ దిగ్బంధన ఆదేశాలపై ఇరాన్ ఘాటు హెచ్చరిక

అంతర్జాతీయంతాజా వార్తలు

US Iran Tensions | ట్రంప్‌ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్‌.. హర్మూజ్ దిగ్బంధన ఆదేశాలపై ఇరాన్ ఘాటు హెచ్చరిక

హర్మూజ్ జలసంధి కేంద్రంగా ఈ వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో, పరిస్థితులు యుద్ధ దిశగా వెళ్లే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉద్రిక్తతల ప్రభావం చమురు ధరలు, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులపై కూడా పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 13, 2026 8:16 ఉద.
Naresh chandan
9 గంటలు ago
Share
US Iran Tensions
US Iran Tensions

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: US Iran Tensions | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ మరోసారి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. Strait of Hormuz జలసంధిని ఇరాన్ వెంటనే తెరవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Contents
  • US Iran Tensions | శాంతి చర్చల విఫలంతో..
    • ఘాటుగా స్పందన..

US Iran Tensions | శాంతి చర్చల విఫలంతో..

ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో, తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ అణు ఆయుధాలు పొందకుండా అడ్డుకుంటామని పేర్కొన్న ట్రంప్​, అవసరమైతే తుది యుద్ధానికైనా సిద్ధమని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హర్మూజ్ జలసంధి విషయంలో యూఎస్​ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం గ్లోబల్ మార్కెట్లలో ఆందోళనలకు దారితీస్తోంది.

ఘాటుగా స్పందన..

అమెరికా హెచ్చరికలకు Iran కూడా తీవ్రంగా స్పందించింది. తమ భూభాగంపై ఎలాంటి జోక్యం చేసుకున్నా సహించబోమని స్పష్టం చేసింది. శత్రువులు చిన్న పొరపాటు చేసినా వారు ప్రాణాంతక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Tulsi Red Thread | తులసి మొక్కకు ఎరుపు దారం కడుతున్నారా.. ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా!
ATC Student Scholarship | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. వారికి నెలకు రూ.2 వేల స్కాలర్​షిప్​
Gas Cylinder Shortage | గ్యాస్​ కొరత.. ఏజెన్సీల వద్ద ప్రజల బారులు
Mojtaba Khamenei | ఇరాన్​ సుప్రీమ్​గా ఖమేనీ కొడుకు మోజ్తాబా ఎన్నిక!
BMW Car Accident | బీఎండబ్ల్యూ కారు బీభత్సం
TAGGED:geopolitics newsglobal oil supply riskiran nuclear issueMiddle East tensionsstrait of hormuz newsTrump Iran WarningUS Iran conflictUS Iran tensionsworld news update
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 13 Gold Rates April 13 Gold Rates | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు!
Next Article April 13 Pre Market Analysis April 13 Pre Market Analysis | చర్చలు విఫలం.. నెగెటివ్‌లో స్టాక్ మార్కెట్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?