Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ushodaya Job Mela | ఉషోదయ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Ushodaya Job Mela | ఉషోదయ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

నిజామాబాద్

Ushodaya Job Mela | ఉషోదయ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 11 కంపెనీలు హాజరవ్వగా ఇందుకోసం 450 మంది విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. 277 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 12, 2026 9:24 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Ushodaya Job Mela |
Ushodaya Job Mela | ఉషోదయ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

అక్షరటుడే, బోధన్: Ushodaya Job Mela | పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో(Ushodaya Degree College) గురువారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 11 కంపెనీలు హాజరవ్వగా ఇందుకోసం 450 మంది విద్యార్థులు ఈ జాబ్ మేళాలో (Bodhan Education News) పాల్గొన్నారు. 277 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు.

Contents
  • Ushodaya Job Mela | విద్యార్థులకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం
    • రాణిస్తున్న విద్యార్థులు

Ushodaya Job Mela | విద్యార్థులకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం

ఈ సందర్భంగా విద్యార్థులకు ఉషోదయ విద్యాసంస్థల ఛైర్మన్ సూర్య ప్రకాష్ నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ (Telangana University Students) పరిధిలో ఉన్న 450 మంది విద్యార్థులు పాల్గొనగా 277 మంది విద్యార్థులకు ఉద్యోగులు (Degree College Job Fair) రావడం సంతోషంగా ఉందన్నారు. కళాశాల నుంచి విద్యార్థులకు ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు.

రాణిస్తున్న విద్యార్థులు

ఈ సహకారంతోనే విద్యార్థులు ఆయా రంగాల్లో రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉన్నత స్థానాల్లో నిలుస్తున్నారన్నారు. వారికి కళాశాల అధ్యాపకులు ఎల్లవేళలా వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. భవిష్యత్తులోనూ తమ కళాశాల విద్యార్థులు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

college111

 

ఇది కూడా చదవండి: ACB Bribery Arrest | ఏసీబీకి చిక్కిన సీనియర్​ అసిస్టెంట్

Congress Six Guarantees | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి
Prajapalana Pragathi Pranalika | ప్రగతి ప్రణాళికలో అందరినీ భాగస్వామ్యులను చేయాలి
Viksit Bharat Youth Parliament | యువతే దేశానికి అమూల్యమైన సంపద..: అదనపు కలెక్టర్ మధు మోహన్
Women Empowerment | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మున్సిపల్ వైస్ ఛైర్మన్ భాగ్యమ్మ
Kamareddy Sisters Murder | మహిళా దినోత్సవాన్ని.. ప్రశ్నిస్తున్న పసి హృదయాలు!
TAGGED:Bodhan Education NewsCollege Placement EventJob Fair IndiaStudent Employment OpportunitiesUshodaya Degree CollegeUshodaya Job Mela
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kamareddy Flying Academy | Kamareddy Flying Academy | కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి
Next Article Sleeping Direction Vastu | ఈ దిశలో తల పెట్టి పడుకుంటున్నారా.. అయితే అనారోగ్యం తప్పదు! Sleeping Direction Vastu | ఈ దిశలో తల పెట్టి పడుకుంటున్నారా.. అయితే అనారోగ్యం తప్పదు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?