Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ustaad Bhagat Singh Glimpse | ఇక గూస్​ బంప్సే​.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Ustaad Bhagat Singh Glimpse | ఇక గూస్​ బంప్సే​.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌

సినిమాతాజా వార్తలు

Ustaad Bhagat Singh Glimpse | ఇక గూస్​ బంప్సే​.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌

Naresh chandan
Last updated: మార్చి 7, 2026 9:39 సా.
Naresh chandan
3 వారాలు ago
Share
Ustaad Bhagat Singh Glimpse | ఇక గూస్​ బంప్సే​.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌
Ustaad Bhagat Singh Glimpse | ఇక గూస్​ బంప్సే​.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ustaad Bhagat Singh Glimpse | పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కథానాయకుడిగా`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రం రూపొందింది. దర్శకుడు హరీష్‌ శంకర్‌ తెరకెక్కించారు. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ మూవీకి డీఎస్‌పీ సంగీతం అందించారు. థమన్‌ బీజీఎం ఇచ్చారు.  ఈ నెల (మార్చి) 19వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్రం నుంచి గ్లింప్స్ వచ్చాయి. `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`ట్రైలర్‌ టీజ్​గా దీనిని రిలీజ్​ చేశారు.akshara today .jpg pawan

Ustaad Bhagat Singh Glimpse | గ్లింప్స్ చూస్తే..

అడవిలో పోలీసు అధికారిగా జీప్‌పై పవన్​ కళ్యాణ్​ ఎంట్రీ అదిరింది. ఈ సమయంలో వినిపించే భగవద్గీతలోని శ్లోకం గూస్​ బంప్స్​ కలిగిస్తుంది. ఆ తర్వాత ప్రత్యర్థులను పవన్‌ ఓ ఆట ఆడుకుంటాడు. ఇక్కడ యాక్షన్‌ సీన్​ దుమ్మురేపుతుంది. తదుపరి పోలీస్‌ స్టేషన్‌ సీన్​ ఉంటుంది. ఈ సందర్భంగా పవన్​ నుంచి పంచ్​లాంటి డైలాగ్‌ ఉంటుంది.. `ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్‌ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు..` అంటూ ఠాణాలో గీత గీస్తాడు. రౌడీలను చితక్కొడతాడు.

ఇక కౌబాయ్‌ గెటప్‌లో పవన్‌ రూపం వేరే లెవెల్​లో ఉంటుంది. హ్యాట్‌ పెట్టుకుని, కౌబాయ్​గా స్టయిలీష్‌గా పవర్‌ఫుల్‌గా ఉండటం విశేషం. పవన్‌ కళ్యాణ్​ మ్యానరిజం, డైలాగ్‌ డెలివరీ, ఎనర్జీ `గబ్బర్‌ సింగ్‌` సినిమాను గుర్తుచేస్తుంది.

Gold Rates March 20 | గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఒక్కరోజులోనే భారీగా పడిపోయిన బంగారం ధర!
Midday Meal Fish | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. మధ్యాహ్న భోజనంలో చేపల కర్రీ
Revanth Reddy on Women Safety | మహిళల రక్షణకు చర్యలు : సీఎం రేవంత్​రెడ్డి
march 25 Gold Rates | గోల్డ్​ ప్రియుల్లో ఆనందం.. పెట్టుబడిదారుల్లో ఆందోళన
Telangana Speaker Decision | స్పీకర్​ కీలక నిర్ణయం.. కడియం, దానం అనర్హత పిటిషన్ల కొట్టివేత
TAGGED:harish shankar filmpawan kalyan action scenepawan kalyan movietelugu cinema newstelugu movie glimpsetollywood updatesustaad bhagat singhustaad bhagat singh trailer
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jeevan Reddy Birthday | Jeevan Reddy Birthday | ఘనంగా జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు..
Next Article YEllareddy Science Fair | అలరించిన ప్లానిటోరియం.. అబ్బురపర్చిన సైన్స్​ఫెయిర్​ YEllareddy Science Fair | అలరించిన ప్లానిటోరియం.. అబ్బురపర్చిన సైన్స్​ఫెయిర్​
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?