Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ustaad Bhagat Singh Ticket Prices | ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ టికెట్‌ రేట్లు పెంపు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Ustaad Bhagat Singh Ticket Prices | ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ టికెట్‌ రేట్లు పెంపు

సినిమాఆంధ్రప్రదేశ్​

Ustaad Bhagat Singh Ticket Prices | ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ టికెట్‌ రేట్లు పెంపు

ఉస్తాద్​ భగత్​ సింగ్ సినిమా టికెట్​ ధరలను పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పది రోజుల పాటు రేట్లు పెంచుకోవడానికి ఓకే చెప్పింది.

Srinivas kolluri
Last updated: మార్చి 13, 2026 7:59 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Ustaad Bhagat Singh Ticket Prices

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ustaad Bhagat Singh Ticket Prices | పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ (Pawan Kalyan) నటించిన ఉస్తాద్​ భగత్​ సింగ్​ ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం పవన్​ ఫ్యాన్స్​ ఎంతో ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ టికెట్​ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Contents
  • Ustaad Bhagat Singh Ticket Prices | హరీష్​ శంకర్​ డైరెక్షన్​లో..
    • Ustaad Bhagat Singh Ticket Prices | తెలంగాణలో..

ఉస్తాద్​ భగత్​ సింగ్​ సినిమా టికెట్​ రేట్లను 10 రోజుల పాటు పెంచుకునే అవకాశం ఇస్తూ ఏపీ ప్రభుత్వం (AP Govt) నిర్ణయం తీసుకుంది. 10 రోజుల పాటు రోజుకు ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 చొప్పున టికెట్​ ధర పెరగనుంది. అలాగే రిలీజ్​ రోజు ఉదయం బెనిఫిట్​ షోకు సైతం ఒకే చెప్పింది. ప్రీమియర్​ షో టికెట్​ ధరను రూ.500గా నిర్ణయించింది.

Ustaad Bhagat Singh Ticket Prices | హరీష్​ శంకర్​ డైరెక్షన్​లో..

పవన్​ కల్యాణ్​ రాజకీయాల్లో వచ్చాక సినిమాలు తగ్గించారు. ఇటీవల విడుదలైన హరి హర వీరమల్లు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టుకోలేకపోయింది. దీంతో పవన్​ ఫ్యాన్స్​ ఉస్తాద్​ భగత్​ సింగ్​ బంపర్​ హిట్​ కావాలని కాంక్షిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం టికెట్​ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడం గమనార్హం. మరోవైపు బెనిఫిట్​ షో రిలీజ్​ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య ప్రారంభం కానుంది.

Ustaad Bhagat Singh Ticket Prices | తెలంగాణలో..

తెలంగాణ (Telangana)లో సైతం పవన్​ సినిమా టికెట్​ రేట్లు పెంచే అవకాశం ఉంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో మైత్రీ మూవీ మేకర్స్​ పిటిషన్​ వేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో సినిమా టికెట్​ ధరల పెంపునకు అవకాశం ఉంది. దీనిపై త్వరలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్​ ఉంది.

దీనిని కూడా చదవండి : Movie Ticket Prices | కొత్త సినిమాలకు ఊరట… టికెట్​ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Hansika Motwani Divorce | విడాకులు తీసుకున్న నటి హన్సిక
Amaravati Fire Accident | అమ‌రావ‌తిలో మ‌రో అగ్ని ప్ర‌మాదం.. వరుస ఘటనలతో కుట్ర కోణంపై అనుమానాలు
bribery case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు కార్యదర్శి
AP Group 1 Case | గ్రూప్‌-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Lavanya Tripathi Harassment | హీరోయిన్​ లావణ్య త్రిపాఠికి సోషల్​ మీడియాలో వేధింపులు
TAGGED:Andhra Pradesh cinema newsHarish Shankar directorMythri Movie Makers filmPawan Kalyan movie newsUstaad Bhagat Singh ticket prices
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy Police Sports | స్పోర్ట్స్ మీట్​లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు Kamareddy Police Sports | స్పోర్ట్స్ మీట్​లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు
Next Article Mojtaba Khamenei Injured Mojtaba Khamenei Injured | ఇరాన్​ కొత్త సుప్రీం లీడర్​కు తీవ్రగాయాలు.. అమెరికా సంచలన ప్రకటన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?