Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Varshith Reddy Felicitation | ముచ్కూర్ ముద్దుబిడ్డకు ఘన నీరాజనం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Varshith Reddy Felicitation | ముచ్కూర్ ముద్దుబిడ్డకు ఘన నీరాజనం

నిజామాబాద్

Varshith Reddy Felicitation | ముచ్కూర్ ముద్దుబిడ్డకు ఘన నీరాజనం

Shashi kiran mottala
Last updated: మార్చి 15, 2026 6:51 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Varshith Reddy Felicitation |
Varshith Reddy Felicitation | ముచ్కూర్ ముద్దుబిడ్డకు ఘన నీరాజనం

​అక్షరటుడే, భీమ్​గల్: Varshith Reddy Felicitation | దేశ అత్యున్నత సర్వీసులైన సివిల్ సర్వీసెస్‌లో (civil services achievers) 259వ ర్యాంకు సాధించి ముచ్కూర్ గ్రామానికి (varshith reddy felicitation) జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన వర్షిత్ రెడ్డిని (civil services rank 259) గ్రామస్థుల ఆదివారం ఘనంగా సన్మానించారు. గ్రామానికి చేరుకున్న వర్షిత్ రెడ్డికి యువకులు, పెద్దలు డప్పు చప్పుళ్లతో, పూలమాలలతో ఘనస్వాగతం పలికారు.

Contents
  • Varshith Reddy Felicitation | ​గర్వించదగ్గ విషయం..
    • లక్ష్యం ఉంటే విజయం సాధ్యమే: వర్షిత్ రెడ్డి

Varshith Reddy Felicitation | ​గర్వించదగ్గ విషయం..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో (upsc success story telangana) గ్రామస్థులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో పుట్టి, పట్టుదలతో శ్రమించి (muchkur village achievement) నేడు ఐఏఎస్/ఐపీఎస్ స్థాయికి ఎదగడం ముచ్కూర్ గర్వించదగ్గ విషయమని కొనియాడారు. వర్షిత్ విజయం నేటి యువతకు, విద్యార్థులకు గొప్ప స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షించారు.

లక్ష్యం ఉంటే విజయం సాధ్యమే: వర్షిత్ రెడ్డి

సన్మానం అనంతరం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. తన విజయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల (upsc toppers india) ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. క్రమశిక్షణతో కూడిన పఠనం, నిరంతర కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన యువతకు పిలుపునిచ్చారు. మారుమూల గ్రామాల నుంచి కూడా సివిల్స్ లాంటి పరీక్షల్లో విజయం సాధించవచ్చని తాను నిరూపించానన్నారు. భవిష్యత్తులో ప్రజాసేవకు అంకితమవుతానని తెలిపారు.

rank

ఇది కూడా చదవండి: Drug Test Challenge | కేటీఆర్​ డ్రగ్స్​ టెస్ట్​కు రావాలి.. ​పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ సవాల్

Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణా.. ట్రాక్టర్​ సీజ్​
Government Degree College Facilities | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెరుగైన విద్యా వసతులు
Hanuman Maha Mandala Puja | భక్తిశ్రద్ధలతో హనుమాన్ సామూహిక మహా మండలపూజ
Dalit Boycott Complaint | డప్పు కొట్టకపోతే బహిష్కరిస్తారట..పోలీసులకు దళితుల ఫిర్యాదు
Prajavani Complaints | ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
TAGGED:civil services achieverscivil services rank 259muchkur village achievementrural student inspirationTelangana Education Newsupsc success story telanganaupsc toppers indiavarshith reddy felicitation
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Anganwadi Half Day Anganwadi Half Day | అంగన్​వాడీ కేంద్రాల్లో ఒంటిపూట
Next Article Telangana Rain Alert Telangana Rain Alert | పలు జిల్లాలకు వర్ష సూచన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?