Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Velugumatla Victims Justice | వెలుగుమట్లలో బాధితులందరికీ న్యాయం చేయాలి : కవిత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Velugumatla Victims Justice | వెలుగుమట్లలో బాధితులందరికీ న్యాయం చేయాలి : కవిత

తెలంగాణ

Velugumatla Victims Justice | వెలుగుమట్లలో బాధితులందరికీ న్యాయం చేయాలి : కవిత

వెలుగుమట్ల బాధితులు అందరికీ న్యాయం చేయాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్​ చేశారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఆమె మాట్లాడారు.

Srinivas kolluri
Last updated: మార్చి 17, 2026 8:13 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Velugumatla Victims Justice

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Velugumatla Victims Justice | ఖమ్మం (Khammam) జిల్లా వెలుగుమట్లలో బాధితులు అందరికీ న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్​ చేశారు. ప్రభుత్వం 750 మంది ఇండ్లు కూల్చివేసి 411 మందికి మాత్రమే పట్టాలు పంపిణీ చేసిందన్నారు. దీంతో మిగతా బాధితుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నరు.

పట్టాల పంపిణీలో పారదర్శకత ఉండాలని, ప్రతి బాధితుడికి న్యాయం జరగాలనే లక్ష్యంగా వెలుగుమట్ల బాధితుల కోసం నిజ నిర్ధారణ కమిటీ (Fact-finding Committee)ని ఏర్పాటు చేసినట్లు కవిత తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ కమిటీ ప్రభుత్వం వెంటబడుతుందన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని నిజ నిర్ధారణ కమిటీలో ఆర్మీ మాజీ అధికారి, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు ఉంటారని చెప్పారు.

Velugumatla Victims Justice | ఖమ్మం బయలుదేరిన కమిటీ

ఖమ్మం వెలుగుమట్లలో ఏం జరిగిందో తేల్చడానికి ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఖమ్మం బయల్దేరింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ (Somajiguda Press Club)​లో వారికి జాగృతి అధ్యక్షురాలు కవిత, డీఎస్​పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ వీడ్కోలు పలికారు. కమిటీ సభ్యులు మంగళవారం రాత్రి ఖమ్మంలో బస చేస్తారు. బుధవారం ఉదయం వెలుగుమట్లలో పర్యటిస్తారు. అనంతరం బాధితులు, ప్రభుత్వ అధికారులతో పాటు పలువురు ప్రముఖులతో సమావేశం అవుతారని కవిత తెలిపారు.

దీనిని కూడా చదవండి : Moinabad Drugs Case | మొయినాబాద్​ డ్రగ్స్​ కేసు విచారణకు సిట్​ ఏర్పాటు

Hyderabad traffic restrictions | శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
SSC Exams | ఇక పదో తరగతి పరీక్షలు ఉండవు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
Telangana Rajya Sabha Election | తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం
Kavitha Slams Revanth | సీఎం రేవంత్​రెడ్డిపై కవిత ఆగ్రహం
Family Life Insurance Scheme | రాష్ట్రంలో కొత్త పథకం.. ప్రతి కుటుంబానికి జీవితబీమా : డిప్యూటీ సీఎం
TAGGED:Fact finding committeeKavitha NewsKhammam NewsTelangana Politicsvelugumatla issue
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy festival security | Kamareddy festival security | పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి: కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి
Next Article Ramzan fasting benefits | Ramzan fasting benefits | ఉపవాసంతో సహనం, క్రమశిక్షణ పెరుగుతాయి: సీపీ సాయిచైతన్య
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?