Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Vijay Assets Declaration | టీవీకే చీఫ్ విజయ్​​ ఆస్తులు రూ.603 కోట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Vijay Assets Declaration | టీవీకే చీఫ్ విజయ్​​ ఆస్తులు రూ.603 కోట్లు

జాతీయం

Vijay Assets Declaration | టీవీకే చీఫ్ విజయ్​​ ఆస్తులు రూ.603 కోట్లు

టీవీకే అధినేత విజయ్ సోమవారం నామినేషన్​ దాఖలు చేశారు. అఫిడవిట్​లో రూ.603.20 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 8:44 సా.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
Vijay Assets Declaration

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay Assets Declaration | టీవీకే (TVK) పార్టీ అధినేత విజయ్ సోమవారం నామినేషన్​ దాఖలు చేశారు. అఫిడవిట్​లో రూ.603.20 కోట్ల విలువైన మొత్తం ఆస్తులను ప్రకటించారు.

Contents
  • Vijay Assets Declaration | రూ.213 కోట్ల డిపాజిట్​లు
    • Vijay Assets Declaration | కుటుంబ సభ్యులకు రుణాలు

రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ఈ అఫిడవిట్‌లో తన వద్ద రూ. 404.58 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. కొడైకెనాల్‌లోని వ్యవసాయ భూమి, చెన్నై (Chennai) వ్యాప్తంగా ఉన్న వాణిజ్య, నివాస భవనాలతో సహా ఆయన స్థిరాస్తుల విలువ సుమారు రూ. 198.62 కోట్లుగా ఉంది. ఆయన భార్య సతీమణి సంగీత రూ.15.51 కోట్ల విలువైన చరాస్తులు, రూ. 25 లక్షల విలువైన స్థిరాస్తులతో కలిపి, మొత్తం రూ. 15.76 కోట్ల విలువైన ఆస్తులను తన కలిగి ఉన్నారు.

Vijay Assets Declaration | రూ.213 కోట్ల డిపాజిట్​లు

విజయ్ వ్యక్తిగత చరాస్తులలో చేతిలో ఉన్న రూ. 2 లక్షల నగదు, వివిధ బ్యాంకు ఖాతాలలో ఉన్న రూ. 213 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఆయన వద్ద BMW 530, Toyota Lexus, Toyota Vellfire మరియు BMW i7 వంటి అత్యాధునిక కార్లు ఉన్నాయి. వీటి విలువ భారీగా ఉంటుంది. 883 గ్రాముల బంగారం, రూ. 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో మొత్తం రూ. 184.53 కోట్ల ఆదాయాన్ని ఆయన చూపించారు.

Vijay Assets Declaration | కుటుంబ సభ్యులకు రుణాలు

విజయ్ వివిధ వ్యక్తులకు, కుటుంబ సభ్యులకు భారీగా రుణాలు ఇచ్చారు. TVK ప్రధాన కార్యదర్శి N. ఆనంద్‌కు రూ. 3 కోట్లు, తండ్రి A. చంద్రశేఖర్‌కు రూ. 3.02 కోట్లు, తల్లి శోభా శేఖర్‌కు రూ. 8.71 లక్షలు ఇచ్చినట్లు అఫిడవిట్​లో పేర్కొన్నారు. అంతేగాకుండా తన భార్య సంగీతకు రూ. 12.60 కోట్లు, కుమారుడు జాసన్ సంజయ్‌కు రూ. 8.78 లక్షలు, కుమార్తె దివ్య సాషాకు రూ. 4.60 లక్షలు అప్పుగా ఇచ్చానని పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : UDAN Scheme Expansion | వికసిత్ భారత్ కు ‘ఉడాన్’ ఊతం!.. మరో 100 విమానాశ్రయాల నిర్మాణం వైపు అడుగులు

South Central Railway Offer | ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు.. సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ ఆఫర్
Karnataka Social Media Ban | 16 ఏళ్లలోపు వారికి సోషల్​ మీడియా బ్యాన్​.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా
India Petrol Shortage | దేశంలో పెట్రోల్‌ కొరత లేదు.. కేంద్రం కీలక ప్రకటన
Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం!
TAGGED:celebrity wealth Indiaelection affidavitTamil Nadu PoliticsTVK chief VijayVijay assetsVijay net worth
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Advocate Protection Act | Advocate Protection Act | పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి..: అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్
Next Article Nidhi Agerwal Kamareddy Visit | Nidhi Agerwal Kamareddy Visit | కామారెడ్డిలో హీరోయిన్​ నిధి అగర్వాల్ సందడి..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?