Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Vijay Rashmika honeymoon | హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న విజ‌య్-ర‌ష్మిక‌.. స్పెష‌ల్ వీడియోతో షాక్ ఇచ్చిన విరోష్ జంట‌
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Vijay Rashmika honeymoon | హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న విజ‌య్-ర‌ష్మిక‌.. స్పెష‌ల్ వీడియోతో షాక్ ఇచ్చిన విరోష్ జంట‌

సినిమా

Vijay Rashmika honeymoon | హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న విజ‌య్-ర‌ష్మిక‌.. స్పెష‌ల్ వీడియోతో షాక్ ఇచ్చిన విరోష్ జంట‌

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాల పెళ్లి తర్వాత థాయ్‌లాండ్‌లో హనీమూన్ ట్రిప్ హాట్ టాపిక్‌గా మారింది. కోహ్ సముయ్ ద్వీపంలో ప్రైవేట్ విల్లాలో గడుపుతున్న ఈ జంట రొమాంటిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Srinivas kolluri
Last updated: మార్చి 25, 2026 2:55 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Vijay Rashmika honeymoon

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vijay Rashmika honeymoon | తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవ్డ్ కపుల్‌గా పేరుగాంచిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా  రీసెంట్‌గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలు దాదాపు వారం రోజుల పాటు ఘనంగా సాగాయి.

Contents
  • Vijay Rashmika honeymoon | కూల్ వెద‌ర్‌లో..
    • Vijay Rashmika honeymoon | రష్మిక త్వరలో ‘రణబాలి’ చిత్రం

కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వివాహం తర్వాత మార్చి 4న సినీ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించారు. పెళ్లి అనంతరం ఈ జంట థాయ్‌లాండ్‌ (Thailand)కు హనీమూన్ ట్రిప్ వెళ్లింది. ముఖ్యంగా కోహ్ సముయ్ ద్వీపంలోని సముద్ర తీరాన ఉన్న ఓ ప్రైవేట్ విల్లాలో వీరు తమ ప్రత్యేక సమయాన్ని గడుపుతున్నారు.

Vijay Rashmika honeymoon | కూల్ వెద‌ర్‌లో..

ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పచ్చదనం, సముద్రపు అలల మధ్య ఈ జంట ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఎయిర్ బిన్బి విల్లాలో ఈ జంట స‌ర‌దా క్ష‌ణాలు గడుపుతుంది. పెళ్లి వేడుక‌ల త‌ర్వాత మేము ప్ర‌శాంత‌త కోసం ఇక్క‌డికి వ‌చ్చాము.ఇక్క‌డ ఉద‌యం చాలా నిశ్శ‌బ్ధంగా సాయంత్రాలు టేబుల్ టెన్నిస్,స్విమ్మింగ్, పూల్‌గేమ్స్ తో గ‌డిచిపోతుంద‌ని పేర్కొన్నారు. ఇప్పుడు ఫ్రెండ్స్‌తో క‌లిసి మూవీ నైట్స్ (Movie Nights) ఎంజాయ్ చేస్తున్న ఈ జంట‌ని చూసి ఫ్యాన్స్ మైమ‌రచిపోతున్నారు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూస్తూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

Vijay Rashmika honeymoon | రష్మిక త్వరలో ‘రణబాలి’ చిత్రం

ఇక ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే, పెళ్లి తర్వాత కూడా ఈ జంట తమ కెరీర్‌ను బిజీగా కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి రణబాలి (Ranabali) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించి మంచి కెమిస్ట్రీని చూపించిన ఈ జంట, మరోసారి తెరపై మ్యాజిక్ క్రియేట్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.రష్మిక వివాహం తర్వాత ‘మైసా’ షూటింగ్ ప్రారంభించింది. దీనితో పాటు విజయ్, రష్మిక త్వరలో ‘రణబాలి’ చిత్రంలో కలిసి కనిపించనున్నారు. ఈ చిత్రంపై కూడా అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

ఇది కూడా చదవండి..: Dhurandhar Box Office | బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ధురంధర్: ది రివెంజ్.. 3 రోజుల్లోనే రూ.448 కోట్లు!

Rashmika Wedding Instagram | విరోష్ వివాహం ఇన్‌స్టా పోస్ట్​.. కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రష్మిక..
Shivaji Raja Father Death | సీనియర్ నటుడు శివాజీ రాజా తండ్రి కన్నుమూత.. శోక‌సంద్రంలో కుటుంబ స‌భ్యులు
Vijay Rashmika Honeymoon | సైలెంట్‌గా హ‌నీమూన్ చెక్కేసిన విరోష్ జంట‌..
Hansika Motwani Divorce | విడాకులు తీసుకున్న నటి హన్సిక
Sai Pallavi Awards | చరిత్ర సృష్టించిన సాయి పల్లవి.. మూడు భాషల్లో ఏడు బ్లాక్ లేడీ అవార్డులు
TAGGED:celebrity honeymoonKoh Samui tripRashmika Mandannarashmika vijay videoTollywood NewsVijay Deverakondavijay rashmika honeymoonviral video india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Petrol Diesel Shortage Rumors Petrol Diesel Shortage Rumors | నిజామాబాద్​లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. వదంతులను నమ్మవద్దు: సీపీ
Next Article Congress District Secretary Congress District Secretary | కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా గైక్వాడ్ హన్మంత్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?