Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Visakhapatnam Murder Case | విశాఖలో దారుణం.. ప్రియురాలిని చంపి.. ముక్కలుగా చేసి.. ఫ్రిడ్జ్​లో దాచి!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Visakhapatnam Murder Case | విశాఖలో దారుణం.. ప్రియురాలిని చంపి.. ముక్కలుగా చేసి.. ఫ్రిడ్జ్​లో దాచి!

ఆంధ్రప్రదేశ్​తాజా వార్తలు

Visakhapatnam Murder Case | విశాఖలో దారుణం.. ప్రియురాలిని చంపి.. ముక్కలుగా చేసి.. ఫ్రిడ్జ్​లో దాచి!

Naresh chandan
Last updated: మార్చి 30, 2026 9:00 ఉద.
Naresh chandan
15 గంటలు ago
Share
Visakhapatnam Murder Case
Visakhapatnam Murder Case

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Visakhapatnam Murder Case | ఆంధ్రప్రదేశ్​లోని Visakhapatnamలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గాజువాక పరిధిలోని LV Nagarలో ఉంటున్న నేవీ ఉద్యోగి రవీంద్ర తన ప్రియురాలిని హతమార్చి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్​లో దాచిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

Contents
  • Visakhapatnam Murder Case | డబ్బుల కోసం వేధింపులు..
    • Visakhapatnam Murder Case | ఠాణాకు వెళ్లి..

Visakhapatnam Murder Case | డబ్బుల కోసం వేధింపులు..

పోలీసుల కథనం ప్రకారం.. రవీంద్రకు ఇప్పటికే వివాహం అయింది. భార్య ఉన్నప్పటికీ, మౌనిక (28) అనే వివాహితతో వివాహేతర సంబంధం నెరపుతున్నాడు. ఇటీవల మౌనిక డబ్బుల కోసం ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. తన భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో మౌనికను రవీంద్ర తన ఇంటికి పిలిచినట్లు తెలుస్తోంది.

Visakhapatnam Murder Case | ఠాణాకు వెళ్లి..

ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రవీంద్ర.. మౌనికను కడతేర్చాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలుగా కోశాడు. వీటిలో కొన్ని భాగాలను ఫ్రిడ్జ్‌లో ఉంచాడు. మిగతా భాగాలను మూటకట్టి తన ఇంట్లోనే దాచినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన అనంతరం రవీంద్ర స్వయంగా ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. డబ్బుల కోసం వేధించడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహ అవశేషాలను స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Nizamabad Murder Case | గొడ్డలితో మెడపై నరికి.. నిజామాబాద్​లో యువకుడి దారుణ హత్య!

Sugar Daddy Parties | బెంగళూరులో ‘షుగర్ డాడీ–షుగర్ బేబీ’ పార్టీలు.. గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి…
Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
Hate Speech Bill | సోషల్​ మీడియాలో వేధింపులపై చర్యలు​.. కీలక బిల్లు ప్రవేశ పెట్టిన ప్రభుత్వం
Census 2026 | మే 11 నుంచి జనగణన.. కలెక్టర్లకు సీఎస్​ సూచనలు
Alipiri Walkers Protest | అలిపిరి మార్గంలో వాకర్ల ఆందోళన.. నగరవనం ప్రవేశ రుసుముపై రాస్తారోకో, ట్రాఫిక్ జామ్
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 30 Pre Market Analysis March 30 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Next Article March 30 Gold Rates March 30 Gold Rates | కాస్త‌ ఊరట.. దేశంలో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?