Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Wanaparthy Road Accident | ట్రాక్టర్​ను ఢీకొన్న ఆటో.. ఇద్దరు మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Wanaparthy Road Accident | ట్రాక్టర్​ను ఢీకొన్న ఆటో.. ఇద్దరు మృతి

క్రైం

Wanaparthy Road Accident | ట్రాక్టర్​ను ఢీకొన్న ఆటో.. ఇద్దరు మృతి

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో ట్రాక్టర్​ను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.

Srinivas kolluri
Last updated: మార్చి 6, 2026 11:17 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Wanaparthy Road Accident

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Wanaparthy Road Accident | వనపర్తి (Wanaparthy ) జిల్లా రేవల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి ఎదుల రైస్‌మిల్ వద్ద ఆటో ట్రాక్టర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

Contents
  • Wanaparthy Road Accident | ఓవర్​ టేక్​ చేస్తుండగా..
    • Wanaparthy Road Accident | రెండు లారీలు ఢీ

రేవల్లి మండలం కొంకలపల్లి గ్రామానికి చెందిన కొందరు కోడేరు మండలం (Koderu mandal) జనుంపల్లిలో జరుగుతోన్న మంత్రాలమ్మ జాతరకు వెళ్లారు. గురువారం ఉదయం ఆటోలో వెళ్లిన వారు రాత్రి తిరుగు పయనం అయ్యారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎదుల సమీపంలో వీరి ఆటో ట్రాక్టర్​ను ఢీకొంది.

Wanaparthy Road Accident | ఓవర్​ టేక్​ చేస్తుండగా..

ముందు వెళ్తున్న ట్రాక్టర్​ను మరో ట్రాక్టర్​ ఓవర్​ టేక్​ చేస్తోంది. ఆ సమయంలో వెనక నుంచి వీరి ఆటో రెండు ట్రాక్టర్లను ఢీకొంది. ట్రాక్టర్ల డోర్లు బలంగా తాకడంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కుమారి వెంకటయ్య (52) సుమిత్రమ్మగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా ఘటన అనంతరం రెండు ట్రాక్టర్ల డ్రైవర్లు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Wanaparthy Road Accident | రెండు లారీలు ఢీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విజయవాడ – జగదల్పూర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక లారీ డ్రైవర్ మృతి చెందాడు. మరో లారీ డ్రైవర్​ తీవ్రంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

ఇది కూడా చదవండి : Nizamabad Canal Car Accident | కెనాల్​లో బోల్తాపడ్డ కారు.. ఇద్దరు మృతి

Bodhan Car Theft | బోధన్​లో ఘరానా దోపిడీ.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు..
Kamareddy Sisters Death | కన్నతండ్రి కర్కశత్వం.. పెంచి పోషించలేకనే కూతుళ్ల హత్య
Nizamabad Police | ఉరివేసుకుని యువకుడి బలవన్మరణం..
Nizamabad fire accident | నగరంలో భారీ అగ్నిప్రమాదం.. కాలనీవాసుల భయాందోళన
Balkonda Minor Harassment | మైనర్​పై వేధింపులు.. కేసు నమోదు చేసిన పోలీసులు
TAGGED:accident investigationauto tractor crashIndia road safetyRevalli mandal accidentTelangana Crime Newstelangana road accidentWanaparthy accidentWanaparthy news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article India Semi Final Win India Semi Final Win | సెమీస్‌లో భారత్ థ్రిల్లింగ్ విజయం.. 25 రికార్డులు నమోదు
Next Article Saketh Myneni Deputy Collector Saketh Myneni Deputy Collector | టెన్నిస్ స్టార్‌కి డిప్యూటీ కలెక్టర్ పదవి.. క్రికెటర్ శ్రీచరణికి నజరానా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?