Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Warangal ACB Raids | వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

వరంగల్ - Warangal ACB Raids | వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

వరంగల్తాజా వార్తలుతెలంగాణ

Warangal ACB Raids | వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

హనుమకొండ జిల్లా, వరంగల్ (ఆర్​వో) సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు జరిగాయి. వరంగల్ రేంజ్ అధికారులు సోదాలు చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 3, 2026 11:11 ఉద.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
Warangal ACB Raids

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Warangal ACB Raids | హనుమకొండ జిల్లా (Hanumakonda District), వరంగల్ (ఆర్​వో) సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు జరిగాయి. వరంగల్ రేంజ్ అధికారులు సోదాలు చేశారు. ఈ సమయంలో కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు. లెక్కకు చూపని రూ.47,450/- నగదుతో పాటు 70 నమోదుకాని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Warangal ACB Raids | మొబైల్ ఫోన్లను తనిఖీ చేయగా..

పత్రాలు రాసిన వారి మొబైల్ ఫోన్లను తనిఖీ చేయగా.. SRO-I జమాలపురం రామనరసింహారావు, SRO-II దావులూరి ఆనంద్ మధ్య అనేక వాట్సాప్ చాట్‌లు బయటపడ్డాయి. గత ఏడాది కాలంలో పత్రాలు రాసిన వారితో సుమారు రూ.42,03,125/- విలువైన ఫోన్‌పే లావాదేవీలు జరిగినట్లు తేలింది.

ఎస్​ఆర్​వో–1, ఎస్​ఆర్​వో–2ల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఎస్​ఆర్​వో–2 దావులూరి ఆనంద్​ ఇంటి నుంచి రూ.24,61,540/- నికర నగదు, 819.500 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.600 కిలోగ్రాముల వెండి ఆభరణాలు, కపిల్ చిట్లలో రూ.30,10,000/- విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో ఇతర అవకతవకలను అధికారులు గమనించారు. అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.

Warangal ACB Raids

ఇది కూడా చదవండి..: Harish Rao fire | కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై హరీశ్​రావు ఫైర్​

March 11 Gold Prices | ఒక్క రోజులోనే రూ.700 ఎగ‌బాకిన బంగారం ధ‌ర‌.. వెండి ఏకంగా రూ.10 వేల హైక్​
Telangana Pension Scheme | కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు.. ఇంటర్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
Hyderabad Bomb Threat | హైదరాబాద్ ఐఎండీ కార్యాలయానికి బాంబు బెదిరింపులు
CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!
March 07 Horoscope | దీర్ఘకాలిక అనారోగ్యం దూరం.. ఆ రాశుల వారికి ఇక సంపూర్ణ ఆరోగ్య యోగం!
TAGGED:ACB inspectionsanti corruption bureau Indiagovernment office corruptionHanumakonda Districtillegal cash seizuresub registrar office raidTelangana Corruption NewsWarangal ACB RaidsWarangal news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran bridge attack Iran bridge attack | ఇరాన్‌పై భీకర దాడులు.. అతిపెద్ద వంతెన పేల్చివేత..
Next Article Doddi Komarayya legacy Doddi Komarayya legacy | తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు కృషి..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?