Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Emergency Helplines | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఎమర్జెన్సీ నంబర్ల ఏర్పాటు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Emergency Helplines | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఎమర్జెన్సీ నంబర్ల ఏర్పాటు

జాతీయంఅంతర్జాతీయం

Emergency Helplines | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఎమర్జెన్సీ నంబర్ల ఏర్పాటు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎమర్జెన్సీ హెల్ప్​లైన్​ నంబర్లను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వాటి సేవలను వినియోగించుకోవాలని సూచించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 3, 2026 8:11 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Emergency Helplines

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Emergency Helplines | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కొనసాగుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో నివసిస్తున్న వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారి క్షేమ సమాచారం తెలుసుకోవడం కోసం భారత ప్రభుత్వం (Indian Govt) హెల్ప్​లైన్​ నంబర్లను (Emergency Helplines) ఏర్పాటు చేసింది.

యుద్ధంలో ఉన్న మధ్యప్రాచ్య దేశాలకు సంబంధించిన అత్యవసర నంబర్లు ఇక్కడ ఉన్నాయి. ఆయా నంబర్లకు ఫోన్​ చేసి తమ కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలను తెలుసుకోవచ్చు. రామల్లా (పాలస్తీనా) 970592916418, ఇమెయిల్: repoffice@mea.gov.in/cons.ramallah@mea.gov.in లో సంప్రదించవచ్చు. దోహా (ఖతార్) 00974-55647502, ఇమెయిల్: cons.doha@mea.gov.in, రియాద్ (సౌదీ అరేబియా): 00-966-11-4884697, వాట్సాప్​ 00-966-542126748, టోల్ ఫ్రీ: 800 247 1234, ఇమెయిల్: cw.riyadh@mea.gov.in.

Emergency Helplines | ఫోన్​ చేస్తే వివరాలు

టెల్ అవీవ్ (Israel) ఫోన్ +972-54-7520711/+972-54-2428378, ఇమెయిల్: cons1.telaviv@mea.gov.in, టెహ్రాన్ (Iran) ఫోన్: +989128109115, +989128109109, +989128109102, +989932179359. అబుదాబి (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) టోల్ ఫ్రీ: 800-46342, వాట్సాప్: +971543090571, ఇమెయిల్: pbsk.dubai@mea.gov.in/ ca.abudhabi@mea.gov.in. ఈ నంబర్లకు ఫోన్​ చేస్తే భారతీయులు ఉంటున్న ప్రాంతాల్లో పరిస్థితుల గురించి అధికారులు సమాచారం అందిస్తారు. అలాగే ఆయా దేశాల్లో ఉన్న వారు సైతం ఈ నంబర్లకు ఫోన్​ చేస్తే అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు.

కువైట్ : 96565501946, community.kuwait@mea.gov.in, బహ్రెయిన్ 00973-39418071, మస్కట్ (ఒమన్) టోల్ ఫ్రీ: 80071234, వాట్సాప్: 96898282270, ఇమెయిల్: cw.muscat@mea.gov.in/cons.muscat@mea.gov.in, జోర్డాన్ 00962-770 422 276, బాగ్దాద్ (ఇరాక్) 964 771 651 1185, 964 770444 4899. అలాగే ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలను సైతం సంప్రదించవచ్చు.

దీనిని కూడా చదవండి : West Asia Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. గల్ఫ్​ దేశాధినేతలతో మాట్లాడిన ప్రధాని

Beer Price Hike | కిక్కు దించుతున్న యుద్ధం.. బీర్ల ధరలు పెంపు తప్పదా..!
Jharkhand Bus Accident | ఘాట్ రోడ్డు దిగుతుండగా ఘోరం.. బస్సు బ్రేకులు ఫెయిల్.. ఐదుగురు దుర్మరణం
Travel Advisory | ఇరాన్‌లో ఉండొద్దు.. భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ
Indians Killed in Iran Attacks | ఇరాన్‌ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి
Russian Oil Tanker | రూటు మార్చిన రష్యన్ ఆయిల్ ట్యాంకర్.. చైనాకు వెళ్లకుండా భారత్ వైపు రాక
TAGGED:Bahrain Iran tensionsGulf crisis supportIndian diaspora safetyIndian embassy contactsMEA helpline servicesMiddle East emergency numbersNRI assistance GulfWest Asia emergency helplines
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article West Asia Tensions West Asia Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. గల్ఫ్​ దేశాధినేతలతో మాట్లాడిన ప్రధాని
Next Article Holi Boy Drowned | Holi Boy Drowned | హోలీ వేళ విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?