Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: West Asia Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. గల్ఫ్​ దేశాధినేతలతో మాట్లాడిన ప్రధాని
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - West Asia Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. గల్ఫ్​ దేశాధినేతలతో మాట్లాడిన ప్రధాని

అంతర్జాతీయం

West Asia Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. గల్ఫ్​ దేశాధినేతలతో మాట్లాడిన ప్రధాని

పలు గల్ఫ్​ దేశాల అధినేతలతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లోని భారత ప్రజల భద్రతపై చర్చించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 3, 2026 7:20 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
West Asia Tensions

అక్షరటుడే, వెబ్​డెస్క్ : West Asia Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇరాన్ (Iran)​ ప్రతీకార దాడుల పేరిట భారీగా డ్రోన్లు, క్షిపణులను గల్ఫ్​ దేశాలపై ప్రయోగిస్తోంది. అయితే ఆయా దేశాల్లో లక్షలాది మంది భారతీయులు ఉండటంతో దేశంలో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నిత్యం గల్ఫ్​ దేశాల అధినేతలతో మాట్లాడుతున్నారు.

Contents
  • West Asia Tensions | దాడులపై ఆందోళన
    • West Asia Tensions | బహ్రెయిన్ ఎయిర్​పోర్ట్​పై దాడులు

ప్రధాని మోదీ మంగళవారం ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ (Sultan of Oman Haitham bin Tariq), కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖాలేద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబా, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీలతో మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లోని భారత కమ్యూనిటీ భద్రతపై చర్చించారు. అరబ్‌ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు ఉన్నారు. 48 గంటల్లో 8 దేశాల పాలకులతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు.

West Asia Tensions | దాడులపై ఆందోళన

ఆయా దేశాలపై దాడుల విషయంలో ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్​లో వారితో మాట్లాడిన మోదీ వారి దేశాలలో నివసిస్తున్న భారతీయ సమాజ సంక్షేమం, భద్రత గురించి కూడా చర్చించారు. రెండు రోజులుగా మోదీ బహ్రెయిన్ (Bahrain) రాజు, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్‌తో మాట్లాడారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా II తో కూడా సంభాషించారు. ఈ ప్రాంతంలో మారుతున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 90 లక్షల మంది భారతీయులు గల్ఫ్, పశ్చిమ ఆసియాలో నివసిస్తున్నారు. ఇరాన్‌లో దాదాపు 10 వేల భారతీయ పౌరులు, విద్యార్థులు ఉన్నారు. ఇజ్రాయెల్​లో 40 వేలకు పైగా నివసిస్తున్నారు.

West Asia Tensions | బహ్రెయిన్ ఎయిర్​పోర్ట్​పై దాడులు

బహ్రెయిన్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ లక్ష్యంగా ఇరాన్‌ దాడులు చేసింది. మూడు చోట్ల భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం సైరన్​ మోగించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. హై రైజ్డ్‌ బిల్డింగ్స్‌.. భవనాలు ఖాళీ చేసి సెల్లార్‌లోకి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసింది. బహ్రెయిన్‌కు అంతర్జాతీయ కమ్యూనికేషన్‌ కట్‌ అయ్యేలా ఇరాన్‌ దాడులు చేస్తోంది.

iran attack 2

దీనిని కూడా చదవండి : Indians Killed in Iran Attacks | ఇరాన్‌ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

Donald Trump Health | ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చలు.. ఆరోగ్యంపై మొద‌లైన కొత్త చ‌ర్చ‌
Modi Iran Call | ఇరాన్​ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోదీ
Dubai Airport Drone Attack | దుబాయ్​ ఎయిర్​పోర్టు సమీపంలో డ్రోన్​ దాడి.. విమానాలు రద్దు
Mojtaba Khamenei | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి హెచ్చరికలు
Iran attack US tanker | అమెరికా ట్యాంకర్​పై ఇరాన్​ దాడి.. భారతీయుడి మృతి
TAGGED:Bahrain airport attackGulf countries crisisIndia foreign relationsIndian diaspora safetyIran drone attacksMiddle East conflictPM Modi Gulf talksWest Asia tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Electric Scooter Sales Electric Scooter Sales | ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విక్రయాల్లో టీవీఎస్‌ టాప్‌.. టాప్ -5 నుంచి ఓలా అవుట్
Next Article Emergency Helplines Emergency Helplines | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఎమర్జెన్సీ నంబర్ల ఏర్పాటు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?