Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Women Police Health Camp | మహిళా పోలీసు అధికారి సమాజానికి ఒక ధైర్యం: ఏఎస్పీ చైతన్య రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Women Police Health Camp | మహిళా పోలీసు అధికారి సమాజానికి ఒక ధైర్యం: ఏఎస్పీ చైతన్య రెడ్డి

నిజామాబాద్

Women Police Health Camp | మహిళా పోలీసు అధికారి సమాజానికి ఒక ధైర్యం: ఏఎస్పీ చైతన్య రెడ్డి

మహిళా పోలీస్ అధికారి సమాజానికి ఒక ధైర్యమని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 8, 2026 7:26 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
Women Police Health Camp |
Women Police Health Camp | మహిళా పోలీసు అధికారి సమాజానికి ఒక ధైర్యం: ఏఎస్పీ చైతన్య రెడ్డి

అక్షరటుడే, కామారెడ్డి: Women Police Health Camp | మహిళా పోలీస్ అధికారి సమాజానికి ఒక ధైర్యమని (women police welfare) కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (Kamareddy Sub-Division ASP Chaitanya Reddy) తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (international womens day event) సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు.

Contents
  • Women Police Health Camp | 106 మంది మహిళా సిబ్బందికి..
    • Women Police Health Camp | మహిళలు అబలలు కాదు..

Women Police Health Camp | 106 మంది మహిళా సిబ్బందికి..

సుమారు 106 మంది మహిళా సిబ్బందికి అత్యాధునిక వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ (kamareddy police news) మాట్లాడుతూ.. సిబ్బంది సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. మహిళా పోలీసు సిబ్బందికి ఉండే అదనపు బాధ్యతలను గుర్తుచేశారు. ఒకవైపు కఠినమైన పోలీసు విధులు నిర్వహిస్తూనే, మరోవైపు కుటుంబ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. సిబ్బందిలో ఈ బహుముఖ ప్రజ్ఞ సమాజానికి ఆదర్శమని, అయితే, అందరి సంక్షేమం కోసం పాటుపడే క్రమంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.

Women Police Health Camp | మహిళలు అబలలు కాదు..

మహిళలు అబలలు కాదని, సకల శక్తులు కలిగిన సబలలని, ఈ ఖాకీ యూనిఫామ్ ధరించిన ప్రతి మహిళా అధికారి (women police staff welfare) సమాజానికి ఒక ధైర్యమని కొనియాడారు. విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమిస్తూనే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఏ కష్టం వచ్చినా పై అధికారిలా మాత్రమే కాకుండా, తోడబుట్టిన అక్కలా ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మహిళా శక్తికి ఆకాశమే హద్దు అని ఆమె పిలుపునిచ్చారు. సిబ్బంది సంక్షేమం కోరి ఈ బృహత్తర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ, ఏఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మెగా హెల్త్ క్యాంప్‌లో జిల్లా అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి టౌన్ సీఐ నరహరి, మహిళా అధికారులు, మహిళా సిబ్బంది, ఆర్​ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Kamareddy Father Remanded | ముగ్గురు కూతుళ్లను హత్యచేసిన తండ్రి రిమాండ్

Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో జబర్దస్త్​ టీం సందడి.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు
Siddarameshwara Temple Closure | గ్రహణం ఎఫెక్ట్​.. సిద్దరామేశ్వరాలయం మూసివేత
Kamareddy college land controversy : ఆస్తుల దుమారం.. కాలేజీ చుట్టూ వివాదం
Jeevan Reddy Birthday | ఘనంగా జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు..
Stray Dog Attack : పిచ్చి కుక్కల బీభత్సం.. ఆరుగురిపై దాడి.. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు
TAGGED:international womens day eventKamareddy police newsmedical camp for policepolice health camp indiatelangana police updateswomen empowerment policewomen police staff welfarewomen police welfare
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Bahrain US Fleet Bahrain US Fleet | బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళ ఫ్లీట్‌పై ఇరాన్ దాడి.. 21 మంది సైనికులు మృతి?
Next Article India vs New Zealand Final India vs New Zealand Final | భారత్ vs న్యూజిలాండ్: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ అత్యంత కీలకం..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?