Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Women Teachers Support | మహిళా ఉపాధ్యాయులకు అండగా ప్రభుత్వం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Women Teachers Support | మహిళా ఉపాధ్యాయులకు అండగా ప్రభుత్వం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి

నిజామాబాద్

Women Teachers Support | మహిళా ఉపాధ్యాయులకు అండగా ప్రభుత్వం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి

మహిళా ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 8, 2026 7:32 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
Women Teachers Support |
Women Teachers Support | మహిళా ఉపాధ్యాయులకు అండగా ప్రభుత్వం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి

అక్షరటుడే, ఇందూరు: Women Teachers Support | మహిళా ఉపాధ్యాయులకు (women teachers welfare) కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA sudharshan reddy) తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పీఆర్టీయూ టీఎస్(prtu ts teachers union) ఆధ్వర్యంలో ఆదివారం మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు.

Contents
  •  Women Teachers Support | విద్యాభివృద్ధికి పాటుపడాలి..
    • Women Teachers Support | మహిళా  ఉద్యోగులకు ఐదు సీఎల్​లు..

 Women Teachers Support | విద్యాభివృద్ధికి పాటుపడాలి..

సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని విద్యాభివృద్ధికి ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. పాఠశాలలో (telangana education news) తల్లిపాత్రను పోషిస్తూ విద్యార్థులను ఉత్తమంగా తీర్చేదిద్దాలన్నారు. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దినప్పుడే ఉపాధ్యాయుడి బాధ్యత సఫలీకృతమవుతందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం రేవంత్​రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Women Teachers Support | మహిళా  ఉద్యోగులకు ఐదు సీఎల్​లు..

అనంతరం పీఆర్టీయూ (teachers recognition program) అధ్యక్ష కార్యదర్శులు మోహన్ రెడ్డి, కిషన్ మాట్లాడుతూ పీఆర్టీయూ సంఘం మహిళలకు 5 సీఎల్​లు ఇప్పించడంలో ప్రధాన పాత్ర పోషించిందన్నారు. అలాగే చైల్డ్ కేర్ సెలవులు పెంచడంలోనూ పీఆర్టీయూ కృషి చేసిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నుడా ఛైర్మన్ కేశ వేణు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు అంకం నరేష్ తదితరులు పాల్గొన్నారు.

teachers

 

ఇది కూడా చదవండి: India vs New Zealand Final | భారత్ vs న్యూజిలాండ్: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ అత్యంత కీలకం..

Bhadrachalam Talambralu | ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు.. టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవ
Lingampet wrestling competitions | ఆకట్టుకున్న కుస్తీ పోటీలు
Municipal Workers Protest | మున్సిపల్​ కార్పొరేషన్​ కార్యాలయం ముట్టడి.. సొమ్మసిల్లిన పలువురు కార్మికులు
Junior College Silver Jubilee | ఉత్సాహంగా జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుక
Oil Palm Cultivation | ఆయిల్​పామ్ సాగు లక్ష్య సాధనకు ప్రణాళికాబద్దంగా కృషి చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
TAGGED:education development telanganaMLA sudharshan reddyprtu ts teachers unionsudharshan reddy newsteachers felicitation eventteachers recognition programTelangana Education Newswomen empowerment educationwomen teachers welfare
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article India vs New Zealand Final India vs New Zealand Final | భారత్ vs న్యూజిలాండ్: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ అత్యంత కీలకం..
Next Article Kavitha Slams Revanth Kavitha Slams Revanth | సీఎం రేవంత్​రెడ్డిపై కవిత ఆగ్రహం
3 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?