Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Worms in Midday Meal | మధ్యాహ్న భోజనంలో పురుగులు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని హెడ్​మాస్టర్​!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Worms in Midday Meal | మధ్యాహ్న భోజనంలో పురుగులు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని హెడ్​మాస్టర్​!

నిజామాబాద్

Worms in Midday Meal | మధ్యాహ్న భోజనంలో పురుగులు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని హెడ్​మాస్టర్​!

మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు ప్రభుత్వ పాఠశాలలో వెలుగుచూసింది.

Naresh chandan
Last updated: మార్చి 6, 2026 10:17 సా.
Naresh chandan
3 వారాలు ago
Share
Worms in Midday Meal | మధ్యాహ్న భోజనంలో పురుగులు..
Worms in Midday Meal | మధ్యాహ్న భోజనంలో పురుగులు..

అక్షరటుడే, భిక్కనూరు: Worms in Midday Meal | విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్న నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. పురుగుల అన్నం పెడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లోపం విద్యార్థులకు శాపంగా మారింది.

మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. వెంటనే అన్నం  పారబోశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో వెలుగుచూసింది.

Worms in Midday Meal | అధికారుల తీరుపై ఆగ్రహం

భిక్కనూరు మండలంలోని భగీరత్ పల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు పురుగుల అన్నం వడ్డించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ప్రభుత్వాదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఏజెన్సీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.WhatsApp Image 2026 03 06 at 9.21.24 PM scaled

ఈ విషయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు సైతం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. అయినా పరిస్థితిలో ఏ మార్పు లేదు. దీంతో శుక్రవారం విద్యార్థులు తినలేక అన్నం పారేశారు.

అనంతరం తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాఠశాలకు చేరుకున్న గ్రామస్థులు.. ఉపాధ్యాయులను నిలదీశారు. మండల విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామస్థులు ప్రయ్నతించినప్పటికీ.. ఆయన ఫోను అందుబాటులో లేకపోవడం గమనార్హం. దీంతో అధికారుల తీరుపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగుల అన్నం పెట్టే ఏజెన్సీ నిర్వాహకులను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు.

Telangana EAPCET Cancellation | ఈఏపీసెట్​ రద్దు చెయ్యాలని తెలంగాణ విద్యా కమిషన్​ సిఫారసు.. మెరిట్​, పారదర్శకతకు పెద్ద దెబ్బనే!
PRTU Ravinder Sharma | విషాదం.. బ్రెయిన్​ స్ట్రోక్​తో పీఆర్టీయూ నేత మృతి
Road Safety Rules | వాహనాదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: సీపీ సాయిచైతన్య
Kamareddy Chairperson Election | కామారెడ్డి ఛైర్​పర్సన్​ ఎన్నిక చెల్లదు.. కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్​ కౌన్సిలర్​ అభ్యర్థి
Women Police Health Camp | మహిళా పోలీసు అధికారి సమాజానికి ఒక ధైర్యం: ఏఎస్పీ చైతన్య రెడ్డి
TAGGED:bhiknoor school issuegovernment school food issueindia school newsKamareddy district newsmidday meal schemestudent health concernTelangana Education Newsworms in midday meal
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Congress Women President | తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ Telangana Congress Women President | తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
Next Article India LPG Supply Restrictions | కేంద్రం కీలక నిర్ణయం.. ఎల్​పీజీ సరఫరాపై దేశవ్యాప్తంగా ఆంక్షలు India LPG Supply Restrictions | కేంద్రం కీలక నిర్ణయం.. ఎల్​పీజీ సరఫరాపై దేశవ్యాప్తంగా ఆంక్షలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?