Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Wrestling Competitions | కుస్తీకి సై అన్న మల్లయోధులు.. ఆకట్టుకున్న పోటీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Wrestling Competitions | కుస్తీకి సై అన్న మల్లయోధులు.. ఆకట్టుకున్న పోటీలు

నిజామాబాద్

Wrestling Competitions | కుస్తీకి సై అన్న మల్లయోధులు.. ఆకట్టుకున్న పోటీలు

బీర్కూర్​ మండలం దామరంచ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 6, 2026 8:04 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Wrestling Competitions |
Wrestling Competitions | కుస్తీకి సై అన్న మల్లయోధులు.. ఆకట్టుకున్న పోటీలు..

అక్షరటుడే, బాన్సువాడ: Wrestling Competitions | బీర్కూర్(Birkur)​ మండలం దామరంచ గ్రామంలో హనుమాన్ జయంతి (hanuman jayanti event) సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీలు గ్రామస్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఏడాది నిర్వహించే ఈ పోటీలు ఈసారి మరింత ఉత్సాహభరితంగా సాగాయి.

Wrestling Competitions | వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు..

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మల్లయోధులు (Wrestlers) తమ ప్రతిభను ప్రదర్శిస్తూ హోరాహోరీగా పోటీ పడ్డారు. ఒక్కో పోటీ ఉత్కంఠభరితంగా సాగి ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా మహిళా మల్లయోధురాలు పాల్గొని తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించడం ఈ పోటీలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను ఆసక్తిగా వీక్షించారు. యువత కేరింతలు, హర్షధ్వానాలతో సందడి నెలకొంది. పోటీల ముగింపులో విజేతలకు గ్రామ సర్పంచ్ బోయిని శంకర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతలో శారీరక దృఢత్వం పెంపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకర్, స్థానిక నాయకులు, యువకులు, గ్రామ పెద్దలు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

kusthi11

 

ఇది కూడా చదవండి: Sathankulam Custodial Death Case | లాకప్​డెత్ కేసులో సంచలన తీర్పు.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష

Student All-Round Development | విద్యార్థుల ఆల్​రౌండ్​ డెవలప్​మెంట్​తోనే పోటీ పరీక్షల్లో రాణింపు : కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్​ రజనీకాంత్​
Prajavani Complaints Resolution | ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Alprazolam Seizure | సదాశివనగర్​లో అల్ప్రాజోలం పట్టివేత
Sriramsagar Hydel Power | జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
Sanitation Workers Felicitation | పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
TAGGED:Birkurhanuman jayanti eventLocal News Indiarural sports indiasports culturevillage events telangana
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Sathankulam Custodial Death Case Sathankulam Custodial Death Case | లాకప్​డెత్ కేసులో సంచలన తీర్పు.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
Next Article Indiramma Housing Scheme | Indiramma Housing Scheme | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: కాంగ్రెస్​ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?