Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Yashwant Varma Resignation | హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ రాజీనామా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Yashwant Varma Resignation | హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ రాజీనామా

జాతీయం

Yashwant Varma Resignation | హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ రాజీనామా

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 10, 2026 1:00 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
7 గంటలు ago
Share
Yashwant Varma Resignation

అక్షరటుడే, వెబ్​డెస్క్: Yashwant Varma Resignation | అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారు.

ఢిల్లీలోని యశ్వంత్ వర్మ నివాసంలో గత సంవత్సరం లెక్కల్లో చూపని నగదు లభించింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ విచారణ సైతం కొనసాగుతోంది. ఆయనను తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆయనే రాజీనామా చేశారు. ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ 140 మందికి పైగా లోక్‌సభ సభ్యులు (Lok Sabha Members)  ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు పలకడంతో, ఆయనపై అభిశంసన ప్రక్రియ వేగవంతమవుతున్న తరుణంలో రాజీనామాను రాష్ట్రపతికి పంపారు.

Yashwant Varma Resignation | అసలు ఏం జరిగిందంటే..

గత ఏడాది మార్చిలో ఢిల్లీలోని జస్టిస్ వర్మ (Justice Verma) అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. అయితే ఆ సమయంలో ఆయన ఇంట్లో భారీగా నోట్ల కట్టలను వారు గుర్తించారు. వారు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. విచారణ పూర్తయ్యేంత వరకు ఆయన న్యాయపరమైన విధులను నిలిపివేశారు.

ఇది కూడా చదవండి..: Samrat Choudhary CM | హార్ చరిత్రలో బీజేపీ కొత్త అధ్యాయం.. నూతన ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి?

PV Sindhu Returns | భారత్​కు చేరుకున్న పీవీ సింధు
Indigo Emergency Landing | ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Vijay driver son | డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్​ ఇచ్చిన టీవీకే చీఫ్​ విజయ్​
Car Fell Into Well | బావిలోకి దూసుకెళ్లిన కారు.. 9 మంది జల సమాధి
IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
TAGGED:allahabad high courtcash controversyDelhi High Courthigh court judgeimpeachment processindia judiciaryJustice VermaLok Sabha Membersresignation newssupreme court indiaYashwant Varma Resignation
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article MeeSeva Center Application MeeSeva Center Application | మీసేవా కేంద్రం కోసం దరఖాస్తుల ఆహ్వానం
Next Article Medchal Suicide Case Medchal Suicide Case | మేడ్చల్‌లో దారుణం: పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవి రక్తం ఎక్కించిన కిరాతకుడు.. భయంతో ఆత్మహత్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?