Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Yellareddy Development Funds | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.14.50 కోట్ల నిధులు మంజూరు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Yellareddy Development Funds | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.14.50 కోట్ల నిధులు మంజూరు

నిజామాబాద్

Yellareddy Development Funds | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.14.50 కోట్ల నిధులు మంజూరు

మోడల్ ఎల్లారెడ్డిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో నిరంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి చేస్తున్నారు. ఆయన ప్రత్యేక చొరవతో గ్రామాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయి.

Shashi kiran mottala
Last updated: మార్చి 15, 2026 7:18 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Yellareddy Development Funds |
Yellareddy Development Funds | ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Development Funds | ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. మోడల్ ఎల్లారెడ్డిగా (Yellareddy) తీర్చిదిద్దాలనే (cc roads project telangana) సంకల్పంతో నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక చొరవతో గ్రామాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయి.

Contents
  • Yellareddy Development Funds |రూ.14.50కోట్ల నిధులు..
    • Yellareddy Development Funds | నియోజకవర్గంలోని..

Yellareddy Development Funds |రూ.14.50కోట్ల నిధులు..

నియోజకవర్గంలోని గ్రామాల్లో మౌలిక (rural infrastructure development) సదుపాయాలను మెరుగుపర్చేందుకు, ముఖ్యంగా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం రూ.14.50కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల కావడంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కీలక పాత్ర పోషించారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా మండల స్థాయి నుండి జిల్లా అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిధులు మంజూరు చేయించడానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు.

Yellareddy Development Funds | నియోజకవర్గంలోని..

ఈ నిధులతో నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి, నాగిరెడ్డిపేట్, సదాశివనగర్, తాడ్వాయి, రాజంపేట, రామారెడ్డి మండల పరిధిలోని గ్రామాల్లో సీసీ రోడ్ల (cc roads funding scheme) నిర్మాణ పనులు చేపట్టనున్నారు. గ్రామ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధిని మరింత వేగవంతం చేసుకునేలా అవకాశం కల్పిస్తూ, ఎల్లారెడ్డి నియోజకవర్గ చరిత్రలోనే గ్రామీణ సీసీ రోడ్ల నిర్మాణానికి రికార్డు స్థాయిలో నిధులు తీసుకురావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవను ప్రశంసిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Rythu Bharosa Funds | రైతులకు గుడ్​న్యూస్​.. 22న రైతు భరోసా నిధుల విడుదల

Sudharshan Reddy Dance | బంజారాలతో స్టెప్పులేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
Nizamabad Drunk Driving | పకడ్బందీగా డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు.. రెండు వారాల్లోనే 246 కేసుల నమోదు
Ram Navami Rally Rules | సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి: సీపీ
BC Declaration | బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పాతర.. బీఆర్ఎస్ బీసీ నాయకుల ధ్వజం
Kamareddy Missing Children | ఐదుగురు చిన్నారుల అదృశ్యం.. కామారెడ్డి పట్టణంలో ఘటన
TAGGED:cc roads funding schemeKamareddy district newsmadan mohan mla initiativerural infrastructure developmentTelangana village developmentyellareddy constituency newsyellareddy development funds
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Rythu Bharosa Funds Rythu Bharosa Funds | రైతులకు గుడ్​న్యూస్​.. 22న రైతు భరోసా నిధుల విడుదల
Next Article Emergency Restoration Teams | Emergency Restoration Teams | విద్యుత్ అంతరాయాల నివారణకు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాలు: ట్రాన్స్​కో ఎస్ఈ వెల్లడి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?