Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Yellareddy MLA | అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Yellareddy MLA | అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

నిజామాబాద్

Yellareddy MLA | అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి వేగంగా నిధులు విడుదల చేయిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయా గ్రామాల సర్పంచ్​లు పేర్కొన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 4:35 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Yellareddy MLA

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy MLA | గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి వేగంగా నిధులు విడుదల చేయిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయా గ్రామాల సర్పంచ్​లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో (MLA Camp Office)  ఎమ్మెల్యే చిత్రపటానికి మండలంలోని సర్పంచులు పాలాభిషేకం నిర్వహించారు.

Yellareddy MLA | మూడు నెలల వ్యవధిలోనే..

కేవలం మూడు నెలల వ్యవధిలోనే మండలంలోని 27 మంది సర్పంచ్‌లకు ఒక్కొక్కరికి వారివారి గ్రామాల్లో రూ.20 లక్షల విలువైన రోడ్ల పనులను మంజూరు చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. గత 30ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామీణ రహదారి సమస్యలను పరిష్కరించే దిశగా తీసుకున్న ఈ నిర్ణయాలు గ్రామాల అభివృద్ధికి దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండలంలోని (Yellareddy Mandal) కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు (Congress Party Leaders), కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Gram Ward Sabha | గ్రామ,వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

Criminal Profile Preparation | ప్రతి నేరస్తుడి ప్రొఫైల్ పక్కాగా సిద్ధం చేయాలి : ఎస్పీ రాజేష్ చంద్ర
Women Empowerment | మహిళలకు సమానావకాశాలు కల్పిస్తూ సమాజాభివృద్ధికి కృషి: మంత్రి సీతక్క
POCSO Case | పోక్సో కేసులో కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు..
SSC Exam Vigilance | పరీక్షల సమయంలో అప్రమత్తంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య
Vaishya Leaders Felicitation | వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో వైశ్య ప్రజాప్రతినిధులు సన్మానం
TAGGED:Congress party leadersinfrastructure workslocal newsMLA Camp OfficeMLA developmentrural roadssarpanch supportTelangana PoliticsVillage developmentYellareddy MandalYellareddy MLA
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gram Ward Sabha Gram Ward Sabha | గ్రామ, వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
Next Article Iran War Protest | Iran War Protest | ఇరాన్​పై యుద్ధానికి వ్యతిరేకంగా నగరంలో ర్యాలీ..
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: DCC Executive Meeting | సభ్యులు బాధ్యతతో వ్యవహరించాలి

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?