Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Yellareddy Pond Death | అదృశ్యమైన వ్యక్తి చెరువులో శవమై తేలాడు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Yellareddy Pond Death | అదృశ్యమైన వ్యక్తి చెరువులో శవమై తేలాడు

నిజామాబాద్

Yellareddy Pond Death | అదృశ్యమైన వ్యక్తి చెరువులో శవమై తేలాడు

అదృశ్యమైన వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 16, 2026 8:51 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Yellareddy Pond Death

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Pond Death | అదృశ్యమైన వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality) పరిధిలో  చోటు చేసుకుంది.

ఎల్లారెడ్డి మున్సిపల్​ పరిధిలోని 11వ వార్డుకు చెందిన చిట్యాల దుర్గేందర్ శనివారం నుంచి కనిపించడం లేదు. దీంతో ఆయన సోదరుడు పరంధాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం ఎల్లారెడ్డి పెద్ద చెరువులో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అది దుర్గేందర్​ది గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Yellareddy Pond Death | మానసిక పరిస్థితి సరిగ్గా లేక..

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దుర్గేందర్​కు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అప్పుడప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్లి వచ్చేవాడని తెలిసింది. శనివారం రాత్రి హైదరాబాద్ (Hyderabad) నుంచి లింగారెడ్డిపేట గ్రామానికి బయలుదేరి వచ్చి, ఎల్లారెడ్డి అంబేడ్కర్​ చౌక్ వద్ద బస్సు దిగాడు. అనంతరం పెద్ద చెరువు వైపు వెళ్లి చెరువులో పడిపోయి మృతి చెందినట్లు భావిస్తున్నట్లు ఎస్సై బొజ్జ మహేష్ (SI Bojja Mahesh) తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దుర్గేందర్ మృతితో లింగారెడ్డిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

దీనిని కూడా చదవండి : Narsingi Tragedy | హైదరాబాద్​లో దారుణం.. ఆరేళ్ల బాలికపై హత్యాచారం

Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర
Telangana Tirumala Brahmotsavam | తెలంగాణ తిరుమల దేవస్థానంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
Electricity Artisan Strike | సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తాం: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల అల్టిమేటం
HPV Vaccine Distribution | హెచ్​పీవీ టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
Fee Reimbursement Funds | బడ్జెట్​లో ఫీజుల కోసం రూ.15వేల కోట్లు కేటాయించాలి: బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు
TAGGED:ellareddy municipalityellareddy newsKamareddy district newsMissing Person Found Deadpolice investigation indiaPond Death CaseTelangana local news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Karimnagar ACB Arrest Karimnagar ACB Arrest | యూపీఐ ద్వారా లంచాలు.. ఏసీబీకి చిక్కిన సూపరింటెండెంట్
Next Article Umbrella Symbol Meaning | కార్టన్ పెట్టెలపై గొడుగు చిహ్నం.. ఎందుకు ముద్రిస్తారంటే..! Umbrella Symbol Meaning | కార్టన్ పెట్టెలపై గొడుగు చిహ్నం.. ఎందుకు ముద్రిస్తారంటే..!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?