Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Yellareddy Sanitation Drive | వీధులను శుభ్రం చేసిన ఎల్లారెడ్డి మున్సిపల్​ పాలకవర్గ సభ్యులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Yellareddy Sanitation Drive | వీధులను శుభ్రం చేసిన ఎల్లారెడ్డి మున్సిపల్​ పాలకవర్గ సభ్యులు

నిజామాబాద్

Yellareddy Sanitation Drive | వీధులను శుభ్రం చేసిన ఎల్లారెడ్డి మున్సిపల్​ పాలకవర్గ సభ్యులు

పారిశుధ్యం నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని ఎల్లారెడ్డి మున్సిపల్ వైస్​​ ఛైర్​పర్సన్​ భాగ్యమ్మ, ఆర్డీవో ప్రభాకర్​ అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో వీధులను శుభ్రం చేశారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 7, 2026 6:50 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
Yellareddy Sanitation Drive |
Yellareddy Sanitation Drive | వీధులను శుభ్రం చేసిన ఎల్లారెడ్డి మున్సిపల్​ పాలకవర్గం..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Sanitation Drive | పారిశుధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని ఎల్లారెడ్డి (Yellareddy News) మున్సిపల్​ వైస్​ ఛైర్​పర్సన్​ భాగ్యమ్మ, ఆర్డీవో ప్రభాకర్​ అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 99 రోజుల పాటు ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ (Praja Palana Program) కార్యక్రమం (Clean City Campaign) ప్రారంభమైంది. ఇందులో భాగంగా శనివారం నూతన పాలకవర్గం ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ మహేష్, సిబ్బంది కలిసి వీధులను (Civic Sanitation) శుభ్రం చేశారు.

Contents
  • Yellareddy Sanitation Drive | బస్టాండ్​ ఆవరణలో..
    • పారిశుధ్యం.. స్థానిక సమస్యలు..

Yellareddy Sanitation Drive | బస్టాండ్​ ఆవరణలో..

బస్టాండ్ ఆవరణలో పేరుకుపోయిన చెత్తను పాలకవర్గ (Telangana News) సభ్యులు తొలగించారు. ప్రజలు సైతం పారిశుధ్య నిర్వహణకు సహకరించాలని తడిచెత్త పొడిచెత్త వీధుల్లో వేయకుండా చెత్త వాహనాల్లోనే వేయాలని వైస్​​ ఛైర్​పర్సన్ సూచించారు. పారిశుధ్యం, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, గ్రామ, వార్డు స్థాయిల్లో అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

పారిశుధ్యం.. స్థానిక సమస్యలు..

పారిశుధ్యం, స్థానిక సమస్యల పరిష్కారానికి (Clean City Campaign) ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ వైస్​​ ఛైర్​పర్సన్ పేర్కొన్నారు. ముఖ్యంగా పారిశుధ్య పనులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, (Yellareddy Municipal Administration) రికార్డుల నిర్వహణ, మరియు ప్రజలకు సేవలను వేగవంతం చేయడంపై అధికారులు దృష్టి పెట్టాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్​రెడ్డి

Property Tax Collections | ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచాలి
Nizamabad Urban Development | నియోజకవర్గ అభివృద్ధిపై పురోగతి సాధించాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​
Government Hospital Punctuality | ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది సమయపాలన పాటించాలి : డీఎంహెచ్​వో
BJP councillors protest | మున్సిపల్​ కమిషనర్​పై బీజేపీ కౌన్సిలర్ల ఫైర్​..
Mudhiraj Leaders Felicitation | ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాం
TAGGED:Civic SanitationClean City CampaignLocal Governance IndiaMunicipal AdministrationPraja Palana ProgramSanitation DriveTelangana Municipal NewsYellareddy News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Women Empowerment Women Empowerment | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మున్సిపల్ వైస్ ఛైర్మన్ భాగ్యమ్మ
Next Article Kendriya Vidyalaya Recruitment | Kendriya Vidyalaya Recruitment | కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుల భర్తీకి ఇంటర్వ్యూలు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?