Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: YEllareddy Science Fair | అలరించిన ప్లానిటోరియం.. అబ్బురపర్చిన సైన్స్​ఫెయిర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - YEllareddy Science Fair | అలరించిన ప్లానిటోరియం.. అబ్బురపర్చిన సైన్స్​ఫెయిర్​

నిజామాబాద్

YEllareddy Science Fair | అలరించిన ప్లానిటోరియం.. అబ్బురపర్చిన సైన్స్​ఫెయిర్​

Naresh chandan
Last updated: మార్చి 7, 2026 10:30 సా.
Naresh chandan
3 వారాలు ago
Share
YEllareddy Science Fair | అలరించిన ప్లానిటోరియం.. అబ్బురపర్చిన సైన్స్​ఫెయిర్​
YEllareddy Science Fair | అలరించిన ప్లానిటోరియం.. అబ్బురపర్చిన సైన్స్​ఫెయిర్​

అక్షరటుడే, ఎల్లారెడ్డి: YEllareddy Science Fair | విద్యార్థులు తమ మేధస్సుకు పదను పెట్టి అద్భుతమైన ప్రదర్శనలు చేశారని,.. భవిష్యత్తులో భావి శాస్త్రజ్ఞులుగా విద్యార్థులు ఎదుగాలని సీఐ రాజిరెడ్డి, ఎంఈఓ రాజులు ఆకాంక్షించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని జీవధాన్ పాఠశాలలో రెండు రోజులపాటు సైన్స్‌ ఫేర్‌ ను నిర్వహించారు.

Contents
  • YEllareddy Science Fair | మిస్సైల్‌ మ్యాన్‌
    • YEllareddy Science Fair | ప్రత్యేక ప్రదర్శనలు

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీవీ రామన్‌, అబ్దుల్ కలాం గురించి విద్యార్థులకు వివరించారు. సైన్స్‌ నిత్య జీవితంలో ఒక భాగమన్నారు. సైన్స్‌ లేనిదే ఏదీ లేదని, ప్రతి ఒక్కటి సైన్స్‌తో ముడిపడి ఉందన్నారు. విద్యార్థి దశలోనే సైన్స్‌ పై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు.

YEllareddy Science Fair | మిస్సైల్‌ మ్యాన్‌

అబ్దుల్‌ కలాం లాంటి మిస్సైల్‌ మ్యాన్‌ను ఆదర్శంగా తీసుకొని సైన్స్‌ లో రాణించాలన్నారు. పాఠశాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు 200కు పైగా ప్రదర్శనలు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.

సమాజంలోని సమస్యలకు మార్గాలు చూపడానికి సైన్స్ ప్రదర్శనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సైన్స్ ఫెయిర్ ప్రతి సంవత్సరం నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకతను, శాస్త్రీయ నైపుణ్యాన్ని పెంపొందించ గలుగుతున్నామని అన్నారు.

YEllareddy Science Fair | ప్రత్యేక ప్రదర్శనలు

సైన్స్ ఫెయిర్‌లో భాగంగా విద్యార్థులు సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే పురాతన వస్తువుల వినియోగం, బొమ్మల కొలువు, అల్లికలు, అంతరిక్షం, 3d ప్లే, హైడ్రాలిక్ మిషన్స్, పీఎస్ఎల్వీసీ 33, 37 నమూనాలు, నానోట్యూబ్ నమూనా ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్స్ కంట్రోల్డ్ బైరిమోట్, ఫుడ్‌ కోర్టు, స్పేసూమ్ , ఆయుర్వేదం మొక్కలు, సంప్రదాయ వస్తువులు, ప్లానిటోరియం ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ప్రదర్శనలో విద్యార్థులు తమ పాఠ్య పుస్తకాలలోని వివిధ అంశాలను ప్రయోగాల రూపంలో వివరించారు. భౌతిక, రసాయన, సాంఘిక శాస్త్ర, జీవశాస్త్రాలలోని విషయాల అనువర్తనాలు సులువుగా అర్థం అయ్యేలా తమ ప్రయోగాలతో వివరించారు. ఈ సైన్స్ ఫెయిర్ ను తిలకించేందుకు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బాబు, జోబీస్, బెల్లంపల్లి ఫాదర్ శిబూ, కామారెడ్డి, బోధన్ పాఠశాల ఉపాధ్యాయులు, ఎల్లారెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు శ్రీకాంత్, సతీష్ ,నిర్మల, రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Ugadi Celebrations Nizamabad | నగరంలోని నవదుర్గ దేవాలయంలో ఉగాది వేడుకలు
Shabbir Ali TNGOs Meeting | షబ్బీర్​ అలీని కలిసిన టీఎన్జీవోస్​ నేతలు
Digital Census India | జనగణన విధులను పక్కగా నిర్వహించాలి
Holi Celebrations | ఘనంగా హోలీ సంబరాలు
Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ustaad Bhagat Singh Glimpse | ఇక గూస్​ బంప్సే​.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌ Ustaad Bhagat Singh Glimpse | ఇక గూస్​ బంప్సే​.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌
Next Article Telangana Housing Board Auction | తెలంగాణ హౌసింగ్​ బోర్డు ప్లాట్లు, ఇళ్ల వేలం.. ఒకేరోజు రూ. 6.50 కోట్ల ఆదాయం! Telangana Housing Board Auction | తెలంగాణ హౌసింగ్​ బోర్డు ప్లాట్లు, ఇళ్ల వేలం.. ఒకేరోజు రూ. 6.50 కోట్ల ఆదాయం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?