Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Young India Integrated Schools | యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూళ్లతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Young India Integrated Schools | యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూళ్లతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

నిజామాబాద్

Young India Integrated Schools | యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూళ్లతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూళ్లతో చదివే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎంపీ సురేశ్​ షెట్కార్​, ఎమ్మెల్యే మదన్​ మోహన్​ రావు అన్నారు. లింగంపేట మండలం మోతెలో ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 10, 2026 8:56 సా.
Shashi kiran Mottala
7 గంటలు ago
Share
Young India Integrated Schools |
Young India Integrated Schools | యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూళ్లతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Young India Integrated Schools | యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూళ్లతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎంపీ సురేశ్​ షెట్కార్ (MP Suresh Shetkar)​, ఎమ్మెల్యే మదన్​ మోహన్​ రావు (MLA Madan Mohan Rao) అన్నారు. లింగంపేట(Lingampet) మండలంలోని మోతె గ్రామంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్​ స్కూల్ నిర్మాణం చేపట్టనున్నారు.​ ఇందుకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ (Collector Ashish Sangwan)​, ఎస్పీ రాజేష్​ చంద్రతో (SP Rajesh Chandra) కలిసి నిర్వహించారు.

Young India Integrated Schools | విద్యార్థుల ఉన్నతికి కాంగ్రెస్​ కృషి..

ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ శంకుస్థాపన అనంతరం వారు మాట్లాడుతూ.. 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా, విద్యార్థులకు ఆధునిక తరగతి గదులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, క్యాంటిన్ సౌకర్యం, వసతి గృహాలు వంటి అన్ని సదుపాయాలతో ఈ విద్యాసంస్థను నిర్మిస్తున్నామని వివరించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుందని తెలిపారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రాంతీయ విద్యా అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందన్నారు.

ఇది కూడా చదవండి: గోద్రెజ్ ప్రామిస్.. అన్ని హోమ్ అప్లయన్సెస్‌పై 5 ఏళ్ల ఉచిత సమగ్ర వారంటీ

Sita Rama Kalyanam in Yellareddy | సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్
BJP Foundation Day | జక్రాన్​పల్లిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
School Attendance Improvement | పాఠశాలల్లో గైర్హాజరును తగ్గించాలి..: సబ్ కలెక్టర్​ వికాస్​ మహతో
Dharmapuri Sanjay | ధర్మపురి సంజయ్ అభిమానుల దీక్ష విరమణ
Six Guarantees Budget | బడ్జెడ్​లో ఆరు గ్యారెంటీలకు నిధులు శూన్యం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
TAGGED:Collector Ashish SangwanGovernment Schools ProjectIntegrated Education IndiaLingampetModern Education FacilitiesMP Suresh ShetkarResidential SchoolsSchool InfrastructureSP Rajesh ChandraStudent DevelopmentTelangana EducationYoung India Schools
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article godrej agrovet1 వరి పంటను కాపాడేందుకు అధునాతన రక్షణ పద్ధతులే ఏకైక మార్గం.. గోద్రెజ్ ఆగ్రోవెట్ సీఈఓ రాజవేలు
Next Article Jeevan Reddy joins BRS Jeevan Reddy joins BRS | 20న బీఆర్​ఎస్​లోకి జీవన్​రెడ్డి.. కాంగ్రెస్​పై సంచలన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?