Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Youth suicide phone denial | సెల్‌ఫోన్ కొనివ్వలేదని ప్రాణం తీసుకున్న యువకుడు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Youth suicide phone denial | సెల్‌ఫోన్ కొనివ్వలేదని ప్రాణం తీసుకున్న యువకుడు..

క్రైంనిజామాబాద్

Youth suicide phone denial | సెల్‌ఫోన్ కొనివ్వలేదని ప్రాణం తీసుకున్న యువకుడు..

నేటి యువత క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నాయి. సెల్‌ఫోన్ కొనివ్వలేదని మనస్థాపానికి గురైన యువకుడు గడ్డిమందు తాగి మృతి చెందాడు. ఈ ఘటన మెండోరా మండలం సోంపేట్ గ్రామంలో చోటుచేసుకుంది.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 5, 2026 2:25 సా.
Shashi kiran Mottala
14 గంటలు ago
Share
Youth suicide phone denial |
Youth suicide phone denial | సెల్‌ఫోన్ కొనివ్వలేదని ప్రాణం తీసుకున్న యువకుడు..

అక్షరటుడే, మెండోరా : Youth suicide phone denial | నేటి యువత క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నాయి. టెక్నాలజీపై పెంచుకున్న వ్యామోహం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ఆధునిక కాలంలో వస్తువులపై ఉన్న మక్కువ మనుషుల ప్రాణాల కంటే కూడా ఎక్కువవుతోంది. సెల్‌ఫోన్ కొనివ్వలేదని మనస్థాపానికి గురైన యువకుడు గడ్డిమందు తాగి మృతి చెందాడు. ఈ ఘటన మెండోరా(Mendora) మండలం సోంపేట్ గ్రామంలో చోటుచేసుకుంది.

Youth suicide phone denial | సోంపేట్​ గ్రామానికి చెందిన..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోంపేట్ గ్రామానికి చెందిన పిండి మధు (19) తన తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వలేదని మనస్థాపానికి గురై గడ్డిమందు(pesticide death) తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నిజామాబాద్‌లోని (Nizamabad) ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5 గంటలకు మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెండోరా (Mendora Police) ఎస్సై సుహాసిని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: Hyderabad Land Scam | హైదరాబాద్​లో రూ.7 వేల కోట్ల భూ కుంభకోణం.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

Armur Municipal Protest | ఆర్మూర్ మున్సిపాలిటీ ఎదుట కార్మికుల ఆందోళన..
Public Participation Development | అందరి భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Holi Boy Drowned | హోలీ వేళ విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి
Paddy Procurement Farmers | రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
Petrol Diesel Shortage Rumors | నిజామాబాద్​లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. వదంతులను నమ్మవద్దు: సీపీ
TAGGED:family disputeMendoraMendora incidentMendora Policepesticide deathTelangana newsyouth suicide
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Khanapur Municipal Election Khanapur Municipal Election | ఖానాపూర్ మున్సిపల్‌ పీఠం బీజేపీ కైవసం
Next Article Ravi Bishnoi Ravi Bishnoi | బిష్ణోయ్ మాయాజాలం.. రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లిస్తున్నాడుగా..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?