Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Zomato RCB CSK Controversy | ఆర్​సీబీ, సీఎస్​కే అభిమానుల మధ్య చిచ్చుపెట్టిన జొమాటో
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - Zomato RCB CSK Controversy | ఆర్​సీబీ, సీఎస్​కే అభిమానుల మధ్య చిచ్చుపెట్టిన జొమాటో

క్రీడలుజాతీయం

Zomato RCB CSK Controversy | ఆర్​సీబీ, సీఎస్​కే అభిమానుల మధ్య చిచ్చుపెట్టిన జొమాటో

ఒక్క పోస్టుతో ఆర్సీబీ, సీఎస్​కే అభిమానుల మధ్య జొమాటో చిచ్చు పెట్టింది. దీంతో ఆ సంస్థపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 10:42 ఉద.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Zomato RCB CSK Controversy

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Zomato RCB CSK Controversy | ఆర్​సీబీ, సీఎస్​కే మ్యాచ్​ అనంతరం ప్రముఖ ఫుడ్​ డెలివరీ ప్లాట్​ఫామ్​ జొమాటో
(Zomato) చేసిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. జొమాటో అత్యుత్సాహంతో దానిని బ్యాన్​ చేయాలని నెటిజన్లు డిమాండ్​ చేస్తున్నారు.

ఐపీఎల్​లో ఆదివారం బెంగళూరు, చెన్నై మధ్య మ్యాచ్​ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్​లో బెంగళూరు ఘన విజయం సాధించింది. దీంతో మ్యాచ్​ అనంతరం జొమాటో బెంగళూరు సాంబార్ > చెన్నై సాంబార్ అని పోస్ట్ చేసింది. చెన్నై సాంబార్​ కంటే బెంగళూరు సాంబర్​ ఎక్కవ అని అర్థం వచ్చేలా పోస్టు ఉంది. దీంతో జొమాటోపై తమిళనాడు, కర్ణాటక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంస్కృతిని కించపరిచేలా ఐపీఎల్ మ్యాచ్ (IPL Match) సందర్భంగా పోస్ట్ పెట్టడంపై మండిపడుతున్నారు.

Zomato RCB CSK Controversy | బ్యాన్​ జొమాటో

సోషల్ మీడియా (Social Media)లో జొమాటోతపై తీవ్ర స్థాయిలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బ్యాన్​ జొమాటో అనే హ్యాష్​ట్యాగ్​ను ట్రెండ్​ చేస్తున్నారు. అంతేగాకుండా పలువురు తమ ఫోన్ల నుంచి ఈ యాప్​ను అన్​ ఇన్​స్టాల్ చేస్తున్నారు. “CSK vs RCB మ్యాచ్ జరిగినప్పుడు, CSKనే RCB కంటే గొప్పదని చెబుతూ మీరు ఎప్పుడైనా ఇలా ట్వీట్ చేశారా? ఇప్పుడు అభిమానుల మనోభావాలతో ఆడుకుంటూ, ఆహారాన్ని ఎందుకు పోలుస్తున్నారు?” అని ఒక CSK అభిమాని ప్రశ్నించారు. మరోవైపు దీనిపై సీఎస్​కే, ఆర్సీబీ ఫ్యాన్స్​ సైతం పెద్ద ఎత్తున చర్చకు తెర లేపారు. జొమాటోను ఆర్సీబీ ఫాలోవర్స్​ సపోర్ట్ చేస్తుండగా.. చెన్నై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Ravi Bishnoi | బిష్ణోయ్ మాయాజాలం.. రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లిస్తున్నాడుగా..

Lok Sabha No Confidence | లోక్‌సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ
Shivalik Gas Tanker | తీరనున్న గ్యాస్​ కష్టాలు.. నేడు గుజరాత్ తీరానికి శివాలిక్​ నౌక
India Petrol Shortage | దేశంలో పెట్రోల్‌ కొరత లేదు.. కేంద్రం కీలక ప్రకటన
Credit Card IT Rules | క్రెడిట్ కార్డ్‌ను తెగ వాడేస్తున్నారా?.. అయితే ఐటీ చుట్టాలను ఆహ్వానించినట్లే!
PSL Ball Tampering | పీఎస్ఎల్ 2026లో బాల్ ట్యాంపరింగ్ కలకలం.. వీడియోలో అడ్డంగా దొరికిన స్టార్ ప్లేయ‌ర్
TAGGED:IPL MatchSocial MediaZomatoZomato RCB CSK Controversy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kerala Techie Missing Case Kerala Techie Missing Case | నాలుగు రాత్రులు అడవిలో మృత్యువుతో పోరాటం.. కొడగు కొండల్లో కేరళ మహిళ అద్భుతం
Next Article  Iran US Conflict  Iran US Conflict | దాడులు చేస్తే ఊరుకోం.. ట్రంప్​కు ఇరాన్​ వార్నింగ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?