Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Road Safety Awareness | ట్రాఫిక్​ నిబంధనలు పాటించడం ప్రతిఒక్కరి బాధ్యత: సీఐ జాన్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Road Safety Awareness | ట్రాఫిక్​ నిబంధనలు పాటించడం ప్రతిఒక్కరి బాధ్యత: సీఐ జాన్​రెడ్డి

నిజామాబాద్

Road Safety Awareness | ట్రాఫిక్​ నిబంధనలు పాటించడం ప్రతిఒక్కరి బాధ్యత: సీఐ జాన్​రెడ్డి

ట్రాఫిక్​ నిబంధనలు పాటించడం ప్రతిఒక్కరి బాధ్యత అని సీఐ జాన్​రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్​ అలైవ్​ కార్యక్రమాన్ని ఆంధ్ర నగర్​లో నిర్వహించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 13, 2026 2:13 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Road Safety Awareness

అక్షరటుడే, ఆర్మూర్ : Road Safety Awareness  | ట్రాఫిక్​ నిబంధనలు పాటించడం ప్రతిఒక్కరి బాధ్యత అని సీఐ జాన్​రెడ్డి (CI John Reddy) అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్​ అలైవ్​ (Arrive Alive – Road Safety Week) కార్యక్రమాన్ని ఆంధ్ర నగర్​లో నిర్వహించారు.

Road Safety Awareness | వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్​ ధరించాలి

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ బైక్​పై ప్రయాణించేవాళ్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని.. కార్లలో వెళ్లేవారు సీట్​బెల్ట్ పెట్టుకోవాలన్నారు. అధిక వేగం నివారణ ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు. ఈ సందర్భంగా గ్రామంలో రోడ్డు భద్రత కమిటీ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి, గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు సభ్యులను ఎంపిక చేశారు. అనంతరం గ్రామ ప్రజలందరితో రోడ్డు భద్రత ప్రమాణం చేయించారు. అలాగే సురక్షిత డ్రైవింగ్‌ను ప్రోత్సహించేందుకు 20 హెల్మెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నందిపేట సబ్ ఇన్​స్పెక్టర్​ శ్యామ్ రాజ్, సర్పంచ్ వట్టిగుంట సుష్మ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అధికారులు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) కచ్చితంగా పాటించాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Nasrullabad Theft Case | నస్రుల్లాబాద్​లో దొంగల బీభత్సం.. ఏకకాలంలో ఆరు ఇళ్లలో చోరీ..

Balkonda Minor Harassment | మైనర్​పై వేధింపులు.. కేసు నమోదు చేసిన పోలీసులు
Emergency Restoration Teams | విద్యుత్ అంతరాయాల నివారణకు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాలు: ట్రాన్స్​కో ఎస్ఈ వెల్లడి
Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత
Ayyappa Idol Procession | భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మూలవిరాట్ ఊరేగింపు
Eye Care Awareness | కళ్ల సంరక్షణకు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
TAGGED:Armur newshelmet safetyRoad Safety AwarenessRoad Safety Indiaroad safety weeksafe driving campaignseatbelt rulesTelangana Policetraffic rules awareness
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Seethakka Legal Notice Seethakka Legal Notice | కేసీఆర్​కు మంత్రి సీతక్క లీగల్​ నోటీసులు
Next Article Revanth Reddy Letter Revanth Reddy Letter | అఖిలపక్ష భేటీ పెట్టాలి.. ప్రధానికి సీఎం రేవంత్​రెడ్డి లేఖ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?