Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Types of Collar Jobs | వైట్, బ్లూ, గ్రీన్, రెడ్.. మీది ఏ కాలర్ ఉద్యోగం?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఎడ్యుకేషన్​ & జాబ్స్​ - Types of Collar Jobs | వైట్, బ్లూ, గ్రీన్, రెడ్.. మీది ఏ కాలర్ ఉద్యోగం?

ఎడ్యుకేషన్​ & జాబ్స్​

Types of Collar Jobs | వైట్, బ్లూ, గ్రీన్, రెడ్.. మీది ఏ కాలర్ ఉద్యోగం?

చేసే పని, వారి నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగాలను వర్గీకరించారు. ఒక్కో రకం ఉద్యోగాన్ని ఒక్కో కలర్ కాలర్ పేరుతో పిలుస్తారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 14, 2026 10:03 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 రోజులు ago
Share
Types of Collar Jobs

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Types of Collar Jobs | ‘బాగా చదివితే మంచి ఉద్యోగం వస్తుంది. ఆఫీసుల్లో ఏసీల కింద కూర్చుని పని చేయవచ్చు. ఐదారంకెల జీతంతో దర్జాగా బతకవచ్చు’ అని అనుకుంటుంటారు. అయితే ఒక్కో రకం ఉద్యోగాన్ని ఒక్కో కలర్, కాలర్ పేరుతో పిలుస్తారన్న విషయం చాలా మందికి తెలియదు.

Contents
  • Types of Collar Jobs | గోల్డ్ కాలర్ ఉద్యోగాలు
    • Types of Collar Jobs | ఆరెంజ్ కాలర్

చేసే పని, నైపుణ్య స్థాయి తదితర అంశాల ఆధారంగా వీటిని వైట్, బ్లూ, గోల్డ్.. ఇలా కలర్లతో లింక్ చేసి పిలుస్తుంటారు. ఏ కలర్ కాలర్ పరిధిలోకి ఏ ఉద్యోగం వస్తుందో తెలుసుకుందామా..

వైట్ కాలర్ : ఆఫీస్ పని, ప్రొఫెషనల్ డెస్క్ (Professional Desk) పని, పరిపాలన, నిపుణులు చేసేవాటిని వైట్ కాలర్ ఉద్యోగాలంటారు.

బ్లూ కాలర్ : ఇవి కాస్త కష్టతరమైనవి. నిర్మాణం, తయారీ, వ్యాపారాలు వంటి శారీరక శ్రమలో నిమగ్నమయ్యే ఉద్యోగాలు ఈ కేటగిరిలో ఉంటాయి.

పింక్ కాలర్ : కేర్ గివింగ్ ఉద్యోగాలు (Caregiving Jobs) అంటే ఆరోగ్య సంరక్షణ, విద్య, పిల్లల రక్షణ రంగాలలోనివి. నర్సులు కూడా పింక్ కాలర్ జాబితాలోకి వస్తారు.

సిల్వర్ కాలర్ : పదవీ విరమణ చేసిన వారిని కన్సల్టెంట్‌లుగా తీసుకుంటారు. ఇలా తమ కన్సల్టింగ్ పనిని కొనసాగించడానికి తిరిగి ఉద్యోగం చేసేవారిని సిల్వర్ కాలర్ ఉద్యోగులు అంటారు. ప్రధానంగా బ్యాంకులు, పెద్ద కంపెనీలలో కన్సల్టింగ్ పాత్రలలో పనిచేస్తుంటారు.

బ్లాక్ కాలర్ : మైనింగ్, వ్యర్థ పదార్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, మురుగు రవాణాలో పని చేసేవారిని బ్లాక్ కాలర్ ఉద్యోగులంటారు.

గ్రే కాలర్ : వైట్ కాలర్, బ్లూ కాలర్ ఉద్యోగాల కలయిక. అంటే అటు ఐటీ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండి, ఇటు క్షేత్రస్థాయిలో శారీరక శ్రమతో కూడిన పనులు చేసేవారిని గ్రే కాలర్ ఉద్యోగులు అని వ్యవహరిస్తారు. ఇంజినీర్లు, మెకానిక్‌లు ఈ వర్గంలోకి వస్తారు.

గ్రీన్ కాలర్ : పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరులు, పర్యావరణహిత ప్రాజెక్టులలో పనిచేసే వారు. అంటే సోలార్, విండ్ పవర్‌లాంటి కాలుష్యం వెదజల్లని ప్రాజెక్టుల్లో చేసే ఉద్యోగాలే గ్రీన్ కాలర్.

రెడ్ కాలర్ : ప్రభుత్వ ఉద్యోగాలు (Government Jobs), ప్రభుత్వ రంగ ఉద్యోగాలు రెడ్ కాలర్ జాబితాలోకి వస్తాయి. వీటిలో పరిపాలశ్రీ, ప్రజా సేf ఉద్యోగాలు ఓ భాగం.

Types of Collar Jobs | గోల్డ్ కాలర్ ఉద్యోగాలు

ప్రీమియం పరిహారం సంపాదించే అధిక నైపుణ్యం కలిగిన నిపుణులు జాబితాలో ఉన్నారు. ఇందులో వైద్యులు ఓ భాగం.

Types of Collar Jobs | ఆరెంజ్ కాలర్

జైలు శిక్ష అనుభవిస్తూ లోపల వివిధ రకాల పనులు చేసే ఖైదీలను ఆరెంజ్ కాలర్ ఉద్యోగులని పిలుస్తారు. వారు ధరించే దుస్తుల రంగు ఆధారంగా ఈ పేరు వచ్చింది.

ఓపెన్ కాలర్ : ఇంటి వద్ద నుంచి పనిచేసే ఫ్రీలాన్సర్లు లేదా రిమోట్ ఉద్యోగులను ఓపెన్ కాలర్ ఉద్యోగులుగా పేర్కొంటారు.

ఇది కూడా చదవండి..: Inter Supplementary Exams | మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

CA Results 2026 | సీఏ ఫలితాలు విడుదల
Inter Supplementary Exams | మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
Nokia Layoffs 2026 | నోకియాలో భారీగా ఉద్యోగాల కోత! 14 వేల మందిని తొలగించే అవకాశం
Parent Care Salary Cut | తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత
TAGGED:Caregiving JobsGovernment JobsProfessional DeskTypes of Collar Jobs
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article US Iran Nuclear Talks US Iran Nuclear Talks | బాల్ ఇప్పుడు వారి కోర్టులోనే ఉంది..: జేడీ వాన్స్​
Next Article PFBR Reactor India PFBR Reactor India | భారత అణుశక్తి రంగంలో సరికొత్త శకం.. కల్పక్కం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ విజయవంతం కావడంలో గోద్రెజ్ కీలక పాత్ర
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?