Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Copper Sun Vastu | రాగి సూర్యుడిని ఆ దిశలో ఉంచారా.. ఇక రాజయోగమే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - Copper Sun Vastu | రాగి సూర్యుడిని ఆ దిశలో ఉంచారా.. ఇక రాజయోగమే!

భక్తితాజా వార్తలులైఫ్​స్టైల్​

Copper Sun Vastu | రాగి సూర్యుడిని ఆ దిశలో ఉంచారా.. ఇక రాజయోగమే!

రాగి సూర్యుడికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. దీనిని అమర్చుకోవడం వల్ల సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 14, 2026 6:29 సా.
Naresh chandan
1 రోజు ago
Share
Copper Sun Vastu
Copper Sun Vastu

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Copper Sun Vastu | హిందూ సంప్రదాయంలతోపాటు వాస్తు శాస్త్రంలోనూ సూర్యభగవానుడికి విశేష స్థానం ఉంది. సూర్యుడిని అగ్ని స్వరూపంగా, గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. ఇంటి వాస్తు, మెరుగుపరచడంలో రాగితో చేసిన సూర్యుడి ప్రతిమ (Copper Sun) కీలక పాత్ర పోషిస్తుంది.

Contents
  • Copper Sun Vastu | ప్రతికూల శక్తులకు అడ్డుకట్ట:
    • Copper Sun Vastu | కీర్తి ప్రతిష్ఠలు – సామాజిక సంబంధాలు:
      • ఉంచాల్సిన సరైన దిశ ఇదే:

ఇది కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు, ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తెచ్చే ఒక శక్తివంతమైన సాధనం. ఈ రాగి సూర్యుడిని సరైన దిశలో ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు తెలుసుకుందాం…

Copper Sun Vastu | ప్రతికూల శక్తులకు అడ్డుకట్ట:

రాగి సూర్యుడిని ఇంట్లో లేదా పని చేసే చోట ఉంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఇది దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా రక్షణ కవచంలా పనిచేస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. సానుకూల ధోరణిని పెంపొందించడంలో ఇది అద్భుతంగా తోడ్పడుతుంది.

Copper Sun Vastu | కీర్తి ప్రతిష్ఠలు – సామాజిక సంబంధాలు:

వాస్తు ప్రకారం, రాగి సూర్యుడికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. దీనిని అమర్చుకోవడం వల్ల సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అంతేకాకుండా, సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడటానికి, వృత్తిపరంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది.

ఉంచాల్సిన సరైన దిశ ఇదే:

తూర్పు దిశ ప్రత్యేకం: సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి, రాగి సూర్యుడి ప్రతిమ, ఎల్లప్పుడూ తూర్పు దిశలో ఉన్న గోడకు మాత్రమే వేలాడదీయాలి.

ప్రధాన ద్వారం: ఒకవేళ ఇంటి ప్రధాన ద్వారం తూర్పు దిక్కున ఉంటే, తలుపునకు బయటి వైపు దీనిని అమర్చుకోవడం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది.

వెలుతురు లేని చోట: ఇంటి లోపల సూర్య కిరణాలు నేరుగా సోకని ప్రదేశాల్లో లేదా కిటికీల దగ్గర ఈ ప్రతిమ, ఉంచడం వల్ల, సూర్య రశ్మి ద్వారా వచ్చే శక్తిని ఆ ప్రదేశం పొందుతుంది.

విజయానికి మార్గం:

ప్రతిరోజు సూర్యారాధనతో పాటు, వాస్తు ప్రకారం ఈ రాగి సూర్యుడిని తూర్పు దిశలో ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా కుటుంబానికి శుభం, శ్రేయస్సు కలుగుతాయి.

ఇది కూడా చదవండి: Bilva Patra | బిల్వపత్రం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. త్రిమూర్తి తత్వానికి ఇది ఎలా ప్రతీకంటే!

Vastu Tortoise | ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే అదృష్టమేనా? వాస్తు ప్రకారం ఏ దిశలో ఉంచాలి?
Teenmar Mallanna Remarks | నా జీతం ఎంతంటే.. రాజకీయ భోగాలపై ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
Hindu Deity Disrespect | హిందూ దేవుళ్లను కించపరుస్తూ మహిళ పోస్టులు
India Minimum Wage | వారి వేతనాల పెంపు.. ఏప్రిల్​ 1వ తేదీ నుంచి అమల్లోకి!
Eye wear | కళ్లద్దాలు వాడుతున్నారా.. ఈ చిన్న తప్పులు చేస్తే కంటి చూపుకే ప్రమాదం!
TAGGED:Copper Sun Vastuhome decor vastuindian vastu shastrapositive energy vastuprosperity tips homesun vastu directionvastu remedies indiavastu tips for home
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 15 Horoscope April 15 Horoscope | ఆర్థిక ఇబ్బందులకు ఇక చెల్లు.. ఈ రాశుల వారి లక్ మారిపోయినట్లే!
Next Article Temple Hair Rules Temple Hair Rules | ఆ సమయంలో జుట్టు విరబోసుకోవద్దట… ఎందుకంటే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?