Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lok Sabha Seats Increase | ఇక లోక్​సభలో 850 సీట్లు.. కేంద్రం కీలక నిర్ణయం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Lok Sabha Seats Increase | ఇక లోక్​సభలో 850 సీట్లు.. కేంద్రం కీలక నిర్ణయం

జాతీయం

Lok Sabha Seats Increase | ఇక లోక్​సభలో 850 సీట్లు.. కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి 850కి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేపట్టనుంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 14, 2026 6:52 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Women Reservation Bill
Women Reservation Bill

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lok Sabha Seats Increase | దేశంలో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి 850కి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేపట్టనుంది.

Contents
  • Lok Sabha Seats Increase | రాష్ట్రాల్లో..
    • Lok Sabha Seats Increase | 2029లో అమలు

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16, 17 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Sessions) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రెండు కీలక బిల్లులను ప్రవేశ పెట్టనుంది. ఒకటి మహిళా రిజర్వేషన్ (Women Reservation)​ బిల్లు కాగా.. మరొకటి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు. ఆర్టికల్ 82లోని మూడవ నిబంధన ప్రకారం, 2026 సంవత్సరం తర్వాత నిర్వహించే మొదటి జనాభా లెక్కల ఆధారంగా తదుపరి నియోజకవర్గాల పునర్‌విభజన ప్రక్రియను చేపట్టాలని రాజ్యాంగం ప్రస్తుతం నిర్దేశిస్తోంది. కేంద్రం ఈ నిబంధనను తొలగించి 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది.

Lok Sabha Seats Increase | రాష్ట్రాల్లో..

కొత్త బిల్లు ప్రకారం.. లోక్‌సభలో రాష్ట్రాల నుంచి గరిష్టంగా 815 మంది సభ్యులు ఉంటారు. అలాగే, పార్లమెంటు చట్టం ద్వారా నిర్దేశించిన పద్ధతిలో కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది ఉంటారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రాబోయే ఎన్నికలలో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలును వేగవంతం చేయవచ్చు. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు, 2002 డీలిమిటేషన్ (Delimitation) చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడానికి కేంద్రం డీలిమిటేషన్ బిల్లు 2026ను కూడా తీసుకువస్తోంది.

Lok Sabha Seats Increase | 2029లో అమలు

పెంచిన నియోజకవర్గాలు 2029లో అమలులోకి రానున్నాయి. 2029 పార్లమెంట్​ ఎన్నికల్లో కొత్త స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిసింది. అలాగే మహిళా రిజర్వేషన్ సైతం అప్పుడే అమలు చేయనున్నారు. జనాభా ప్రతిపాదికన కాకుండా అన్ని రాష్ట్రాల్లో లోక్​సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి : Women Empowerment Modi | మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకు.. : ప్రధాని మోదీ

Vijay CBI Notice | టీవీకే చీఫ్​ విజయ్​కు సీబీఐ నోటీసులు
Karnataka Politics | కర్ణాటకలో మరోసారి పొలిటికల్‌ ట్విస్ట్​.. సీఎం మార్పు తప్పదా!
PAN Card Rules | పాన్ కార్డ్ రూల్స్ మారాయ్.. ఇకపై ఆధార్ ఒక్కటే సరిపోదు..
LPG Booking Rules | సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ మరింత కఠినతరం!
Delhi Bomb Threat | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలవరం
TAGGED:constituency redistributiondelimitation billIndia elections 2029india politicsLok Sabha Seatsparliament newswomen reservation bill
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Sanatana Dharma | Hindu Sammelan | హిందూ ధర్మాన్ని ఆచరించడమే అన్ని సమస్యలకు పరిష్కారం: అయాచితుల లక్ష్మణరావు
Next Article DGP Shivdhar Reddy | DGP Shivadhar Reddy | హత్యలకంటే రోడ్డు ప్రమాద మృతులే ఎక్కువ..: డీజీపీ శివధర్ రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?